అన్వేషించండి

Chiru Bobby 2: డింపుల్ హయతికి మెగా ఛాన్స్... చిరు - బాబీ సినిమాలో అలాంటి పాత్రనా?

Dimple Hayathi In Chiru Bobby 2: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరొక సినిమా రూపొందుతోంది. అందులో డింపుల్ హయతి ఓ రోల్ చేస్తున్నట్టు టాక్.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) కాంబోలో ఆల్రెడీ 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్‌‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ కాంబో సెట్ అయింది. గత ఏడాదికి పైగా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. 'డాకు మహారాజ్' తరువాత మళ్లీ బాబీ మెగా కాంపౌండ్‌లోకి వచ్చాడు. ఇక బాబీ ఈ సారి సరికొత్త కథను అనుకున్నాడట. ఆ కథలోనూ చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో చిరును మెప్పించకపోవడంతో మరింత సమయం తీసుకుని ఇంకా బెటర్మెంట్ చేశాడట. ఇక ఇప్పుడు బౌండెండ్ స్క్రిప్ట్ రెడీ అయిందని సమాచారం.

చిరంజీవికి పూర్తి స్క్రిప్ట్ నచ్చడంతో పనుల్లోనూ వేగం పెంచారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ లీక్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో డింపుల్ హయతిని తీసుకుంటున్నారట. ఓ నెగిటివ్ పాత్రలో ఆమెను అనుకుంటున్నారని సమాచారం. అయితే డింపుల్ నటించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద గొప్ప ఫలితాన్ని అయితే రాబట్టలేదు. మాస్ మహారాజా రవితేజతో చేసిన రెండు చిత్రాల (ఖిలాడీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి)కు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. మరి డింపుల్ మీదున్న ఆ ముద్ర ఈ సినిమాకి ఏమైనా కొడుతుందా? అన్నది చూడాలి.

Also ReadAllu Arjun New House: అల్లు అర్జున్ కొత్తిల్లు @ 100 కోట్లు - ఫీచర్స్ ఏమిటో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dimple Hyati (@dimplehayathi)

డింపుల్ హయతికి కావాల్సినంత అందం, టాలెంట్ ఉన్నా కూడా లక్ మాత్రం కలిసి రావడం లేదనిపిస్తుంది. ఆమెకు ఆఫర్లు వస్తున్నా.. అదృష్టం మాత్రం రావడం లేదు.. అందుకే డింపుల్ హయతికి ఇంత వరకు ఓ బ్లాక్ బస్టర్ పడలేదు. మరి ఈ సారి బాబీ, చిరు ప్రాజెక్ట్‌తో హిట్టు కొట్టేలానే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

Also ReadBalakrishna: బాలకృష్ణ క్యాంపులో ఎన్టీఆర్ స్నేహితుడు - సినిమా ఎలా ఓకే అయ్యిందబ్బా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby (@director.bobby)

చిరంజీవి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. 'విశ్వంభర' వరకు ఆయన పని (షూటింగ్) కంప్లీట్ అయినా... పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా అయిపోలేదు. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తారు? సినిమాను రిలీజ్ చేస్తారా? లేదా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మరి విశ్వంభర రిలీజ్ కంటే ముందు బాబీ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవి భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Ninnu Kori Re Release: నిన్ను కోరి రీ రిలీజ్... మేలో మళ్ళీ థియేటర్లలోకి - డేట్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget