అన్వేషించండి

Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్

Blast Zone Movie Collection : యాక్షన్ కింగ్ అర్జున్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్ జోన్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా డీసెంట్ కలెక్షన్స్ సాధించింది.

Arjun Sarja's Blast Zone Three Days Box Office Collection : చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాస్ట్ జోన్. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. 

మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

బ్లాస్ట్ జోన్ వరల్డ్ వైడ్‌గా తొలి 3 రోజుల్లో రూ.13.18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇండియావ్యాప్తంగా ఆదివారం రూ.3.90 కోట్లు కలెక్ట్ చేయగా... రూ.7.30 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అటు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.4 కోట్లు కలెక్ట్ చేసింది. పెద్ద హడావుడి, ఎక్కువ ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా రిలీజైన మూవీ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

చాలా రోజుల తర్వాత అర్జున్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాస్ట్ జోన్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రూ.1.26 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని సమాచారం. త్వరలోనే వరల్డ్ వైడ్ రూ.20 కోట్ల క్లబ్‌లో చేరనుంది. బుక్ మై షోలో 9.5 రేటింగ్‌తో దూసుకెళ్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AGS Entertainment (@agsentertainment)

Also Read : Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం

ఈ మూవీకి సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించగా... అభిరామి, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. కరాటే మాస్టర్‌గా తన అద్భుతమైన యాక్షన్‌తో అర్జున్ మెప్పించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా... ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరమ్, ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

రాజారామ్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. అతని కూతురు నీలా (ప్రీతి ముకుందన్)కు చిన్నప్పటి నుంచే కరాటే నేర్పిస్తూ ధైర్యవంతురాలిగా పెంచుతాడు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా నీలా వారిపై ఎదురు తిరుగుతుంది. తల్లి నీలవేణి (అభిరామి) కూడా కరాటే మాస్టర్ అయినా కూతురు ఇలా మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే ఆమెకు పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయంటూ బాధ పడుతుంది. నీలా కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటుంది.

మెడికల్ షాప్ నడిపే నీలవేణి ఓ రోజు షాపులో ఉండగా... కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కు చెందిన రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలని అనుకుంటాడు. అయితే, ఆమెతోనే చావు దెబ్బలు తిని అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం) గ్యాంగ్ ఆ ఫ్యామిలీని అంతం చేయాలని వెంట పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్స్ నుంచి తన ఫ్యామిలీని రాజా రామ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget