అన్వేషించండి

Ghaati Release Date: నో మోర్ డౌట్... 'ఘాటి' రిలీజ్ ఆ రోజే... అనుష్క సినిమా ఇక వాయిదా పడదు!

Anushka Shetty's Ghaati Release Update: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన తారాగణంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘాటి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

Ghaati New Release Date Announced With Trailer: క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'ఘాటి'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. 'వేదం' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో రూపొందిన చిత్రమిది. తొలుత ఏప్రిల్ 29, ఆ తర్వాత జూలై 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక వాయిదాల్లేవ్... ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.   

సెప్టెంబర్ 5న అనుష్క 'ఘాటి' విడుదల
సెప్టెంబర్ 5... అంటే వచ్చే నెలలో ఐదవ తేదీన 'ఘాటి' సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. ఇకపై ఈ డేట్ మారే అవకాశం లేదు. 'ఘాటి' విడుదల తేదీని ట్రైలర్ చివరలో తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

Also Readనన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... నేను రియాక్ట్ కాను... జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చిరంజీవి క్లారిటీ?

Vikram Prabhu to stars opposite Anushka Shetty in Ghaati: 'ఘాటి' సినిమాలో అనుష్క శెట్టి సరసన తమిళ స్టార్ విక్రమ్ ప్రభు నటించారు. వాళ్ళిద్దరి ఇంటెన్స్ అవతార్స్ ప్రేక్షకుల్లో సినిమాపై బజ్‌ మరింత పెంచాయి. వాళ్ళిద్దరిపై తీసిన 'సైలోరే...' పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటను క్రిష్ రాసిన సంగతి తెలిసిందే.

Ghaati Movie Cast And Crew: యూవీ క్రియేషన్స్ సమర్పణలో  ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ఘాటి' తెరకెక్కింది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి కటాసాని, కళా దర్శకుడు: తోట తరణి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, కథ: చింతకింది శ్రీనివాసరావు, సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్, కూర్పు: చాణక్య రెడ్డి తూరుపు - వెంకట్ ఎన్ స్వామి, రచన - దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.

Also Readఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Vishwambhara Release Date : మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ - రజనీ జైలర్ 2తో క్లాష్ తప్పదా?
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ - రజనీ జైలర్ 2తో క్లాష్ తప్పదా?
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget