అనుష్క తండ్రి ఎలా ఉంటారో చూశారా? పోనీ, పూజా హెగ్డే ఫాదర్? తమన్నా, రకుల్, రష్మిక... ఫాదర్స్ డే సందర్భంగా హీరోయిన్స్ అండ్ ఫాదర్స్‌ను చూడండి. 

తండ్రి ఏఎన్ విఠల్ శెట్టితో అనుష్క

తండ్రి మంజునాథ్ హెగ్డేతో పూజా హెగ్డే

తండ్రి మదన్, తల్లి సుమన్, చెల్లెలితో రష్మిక 

రకుల్ ప్రీత్ సింగ్, ఆమె తండ్రి కుల్విందర్ సింగ్

కమల్ హాసన్, ఆయన కుమార్తె శృతి హాసన్... ఇద్దరూ స్టార్సే!

తండ్రి వినయ్ తో అగర్వాల్ సిస్టర్స్ కాజల్, నిషా

రాశీ ఖన్నా, ఆమె తండ్రి రాజ్ కె ఖన్నా

తండ్రి సంతోష్ భాటియాతో తమన్నా 

అనుపమా పరమేశ్వరన్, ఆమె తండ్రి పరమేశ్వరన్ ఎరెకాత్ 

హీరోయిన్ నివేదా తండ్రి థామస్ అండ్ ఫ్యామిలీ