Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

యాంకర్ విష్ణుప్రియ రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ వర్కవుట్స్ మాత్రం చేయడం లేదు. విష్ణు ఫిట్‌నెస్‌ జర్నీ ఒకసారి చూడండి.

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

జిమ్‌కు వెళ్లి వెయిట్స్ చేయడం కంటే ఇటువంటి ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడానికి విష్ణుప్రియ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

ఫస్ట్ అటెంప్ట్ కంటే సెకండ్ అటెంప్ట్ లో విష్ణుప్రియ ఇంప్రూవ్ అయ్యారట.

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

వర్కవుట్స్ అంటే జిమ్ మాత్రమే కాదు... డ్యాన్స్ కూడా అని విష్ణుప్రియ అంటున్నారు.

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

అలాగని జిమ్ చేయడం మానడం లేదు. మధ్య మధ్యలో చేస్తున్నారు. 

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

జిమ్‌లో విష్ణుప్రియ

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

ఇది పర్ఫెక్ట్ ట్రైనింగ్ అంటున్నారు విష్ణుప్రియ

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

విష్ణుప్రియ ఫిట్ నెస్ జర్నీలో ఇదీ ఓ భాగమే.

Image Source: Vishnupriyaa Bhimeneni Instagram

విష్ణుప్రియ ఒకసారి మేఘాలయ వెళ్లారు. అప్పుడు తీసిన వీడియో ఇది