‘రొమాంటిక్’ సినిమాలో రొమాన్స్ కామనే, సీన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి అలా ఉండాలి. కొందరు హీరోయిన్లు తెరపై ఎంత హాట్‌గా ఉన్నా.. బయట మాత్రం చాలా పద్ధతిగా ఉంటారు. కేతిక శర్మ మాత్రం ఆ టైపు కాదు. స్క్రీన్ మీద కంటే రియల్ లైఫ్‌లోనే ఎక్కువ హాట్‌గా కనిపిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసే కుర్రాళ్లకు తప్పకుండా మతి పోతుంది. కేతిక తన అందాలను ఏ మాత్రం దాచుకోకూడదని కంకణం కట్టుకుందేమో అనిపిస్తుంది. గ్లామర్ షోకు సిద్ధమే అన్నట్లుగా కేతిక అందాల ప్రదర్శనతో దర్శక నిర్మాతలకు సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే కేతిక ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో వైష్ణవ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాపై కేతిక చాలా ఆశలు పెట్టుకుంది. ‘రంగరంగ వైభవంగా’ హిట్ కొడితే.. తనకు తిరుగే ఉండదిక అనుకుంటోంది కేతిక. Images Credit: Ketika/Instagram