ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు అమెరికాలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.

కుమార్తె హన్షితా రెడ్డి, ఆమె పిల్లలతో కలిసి 'దిల్' రాజు ఫోటోలు దిగారు. వాటిని హన్షిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

'దిల్' రాజు అండ్ ఫ్యామిలీ అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్ కు వెళ్లారు. 

మనవడు ఆరాన్ష్‌, మనవరాలు ఇషికతో దిల్ రాజు

దిల్ రాజు మనవరాలు ఇషిక

దిల్ రాజు మనవడు ఆరాన్ష్‌

దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి 

దిల్ రాజు మనవరాలు ఇషిక

దిల్ రాజు మనవడు ఆరాన్ష్‌