Image Source: Abijeeth/Instagram

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో అభిజీత్ టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ‘పెళ్లిగోల’ వెబ్ సీరిస్‌తో అభి ఆకట్టుకున్నాడు.

పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కొన్నాళ్లు ఖాళీగా ఉన్నాడు.

ఆ తర్వాత అభికి ‘బిగ్ బాస్’ సీజన్-4లో అవకాశం వచ్చింది.

ప్రేక్షకుల మెప్పుతో అబి ‘బిగ్ బాస్’ విన్నర్‌గా నిలిచాడు.

‘బిగ్ బాస్’ తర్వాత అభి ఏడాదిన్నరపాటు ఎక్కడా కనిపించలేదు.

విదేశీ యాత్రల నుంచి తిరిగి వచ్చాక అభిని మరో ఛాన్స్ వరించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ‘మోడరన్ లవ్ హైదరాబాద్’లో నటిస్తున్నాడు.

ఈ సీరిస్ కోసం అభి తన లుక్ మార్చేశాడు.

ఇదిగో ఇలా కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. (Images & Videos Credit: Abijeeth/Instagram)