అన్వేషించండి

VenkyAnil 3 : అనిల్ రావిపూడి, వెంకటేష్ కొత్త సినిమాలో నటించాలని ఉందా? ఇలా చేయండి!

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుండగా.. ఈ సినిమాలో గోదావరి స్లాంగ్ మాట్లాడే నటీనటులు కావాలని మూవీ టీం కాస్టింగ్ కాల్ ని ఏర్పాటు చేసింది.

Anil Ravipudi - Venkatesh Movie Casting Call : సక్సెస్ ఫుల్ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాలలో వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ మామ.. ఈసారి మాత్రం సింగిల్ గానే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమాలో నటించే ఆర్టిస్టుల కోసం మూవీ టీం కాస్టింగ్ కాల్ ఏర్పాటు చేసింది. వాటి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వెంకటేష్ కొత్త సినిమాలో నటించాలని ఉందా? అయితే ఇలా చేయండి

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకి గోదావరి స్లాంగ్ మాట్లాడేవాళ్ళు కావాలట. ఈ మేరకు తాజాగా మేకర్స్ కాస్టింగ్ కాల్ పోస్టర్ లో డిటెయిల్స్ రిలీజ్ చేశారు. 6 నుంచి 14 ఏళ్ళు, 25 నుంచి 55 ఏళ్లు వయసున్న మగవారు, ఆడవాళ్లు కావాలని.. ఆసక్తి ఉన్నవారు VENKYANILO3@GMAIL.COM లేదా WHATSAPP: 8247812007 కి మీకు సంబంధించిన యాక్టింగ్ వీడియోలు పంపాలి. ఇన్ స్టా రీల్స్ మాత్రం పంపకూడదు. గోదావరి స్లాంగ్ ని బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఇది మీకు సువర్ణవకాశం. మీ దగ్గర టాలెంట్ ఉంటే వెంటనే మీ ప్రొఫైల్ ని షేర్ చేసి వెంకీ మామ కొత్త సినిమాలో నటించే ఛాన్స్ అందుకోండి. 

వెంకీమామ సరసన గుంటూరు 'కారం బ్యూటీ'

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఓ హీరోయిన్‌గా 'గుంటూరు కారం' బ్యూటీ మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేసినట్లు తాజా సమాచారం. రీసెంట్గా 'గుంటూరు కారం'లో మహేష్ బాబు మరదలి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు వెంకీ మామకి జోడిగా నటించబోతుంది. ఇక మరో హీరోయిన్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

టైటిల్ అదేనా?

అనిల్ రావిపూడి ఈ సినిమాని మరోసారి తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారట. సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓవైపు భార్య మరోవైపు గర్ల్ ఫ్రెండ్.. ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ కనిపిస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి 'నారి నారి నడుమ మురారి' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే లేదా జూన్ నెలలో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల తీసుకురానున్నారు.

Also Read: ఇవాళ, రేపు ఓటీటీలో సినిమాల జాతర, థియేటర్లలో అలరించే మూవీస్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget