అన్వేషించండి

Buddy Release Trailer: 'బడ్డీ' రిలీజ్‌ ట్రైలర్‌ - టెడ్డిబేర్‌తో యాక్షన్‌ సీన్స్‌.. ఆకట్టుకుంటున్న వీడియో

Buddy Release Trailer: అల్లు శిరీష్‌ లేటెస్ట్‌ మూవీ 'బడ్డీ' ట్రైలర్‌ విడుదల చేశారు. యాక్షన్‌ ఎలిమెంట్స్‌, టెడ్డిబేర్‌ కామెడీ, యాక్షన్‌తో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటోంది. 

Buddy Release Trailer Out: టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 2న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల 'బడ్డీ' వాయిదా పడుతూ వస్తోంది. చాలా కాలంతో ఈ అల్లు వారబ్బాయి నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

ఎట్టకేలకు ఆగస్ట్‌ 2న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ను ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో నింపారు. ఇందులో శిరీష్‌ సరికొత్తగా కనిపించాడు. టెడ్డీబేర్‌ ఎంట్రీతో ట్రైలర్‌ మొదలవుతుంది. ఎవరో పర్మిషన్‌ లేకుండా లోపలికి వచ్చారు.. బ్యాగ్రౌండ్‌ వాయిస్‌ వస్తుండగా యాక్షన్‌ సీక్వెన్స్‌ చూపించారు.

హీరో యాక్షన్ సీక్వెన్స్‌ టెడ్డీబేర్‌ కూడా ఉండటం ఆసక్తి పెంచుతుంది. టెడ్డీ బేర్‌ మాట్లాడటం, ఫైట్‌ సీన్స్‌ చేయడం వంటి అంశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో అల్లు శిరీష్‌ ఇదివరకు ఎన్నడు లేనంత కొత్త లుక్‌లో కనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌ స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. మొత్తానికి ట్రైలర్‌ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది.ట్రైలర్‌లో ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేశారు. హిప్ హాప్ తమిళ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. ఇదిలా ఉంటే 'బడ్డీ' మూవీ టికెట్‌ రేట్స్‌ తగ్గించినట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇదే విషయాన్ని ట్రైలర్‌ చివరిలోనూ రివీల్‌ చేశారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 99 మల్టీప్లెక్స్‌లో రూ. 125 మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకర్షించేందుకే మూవీ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బడ్డీ మూవీ యాక్షన్ ప్యాకెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. ఈ సినిమా కథ అంతా ఓ టెడ్డీబేర్‌ చూట్టూ తిరుగుతుంది. టెడ్డీ బేర్‌ హీరోతో కలిసి అన్యాయంపై పోరాటం చేయడం అనే డిఫరెంట్‌ స్టోరీ లైన్ తో తెరకెక్కినట్లుగా తాజా ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమాలో శిరీష్‌ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించగా.. ముఖేష్ కుమార్, అలీ ఇతర పాత్రల్లో నటించారు. 

Also Read: మెగాస్టార్‌ చిరంజీవిపై నెటిజన్స్‌ ఫైర్‌ - చిరు ఎంటీ ఇలా చేశారు! ఎయిర్‌పోర్టు వీడియో వైరల్‌!

టాప్ హెడ్ లైన్స్

Dharman: రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
Golden Bhagyam Title Glimpse: 'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget