అన్వేషించండి

Gama Awards 2025: బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్... బెస్ట్ మూవీ 'పుష్ప 2' - దుబాయ్‌లో వైభవంగా గామా అవార్డ్స్

Gama Awards: దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. వివిధ విభాగాల్లో 'పుష్ప 2' మూవీ సత్తా చాటింది. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు.

Allu Arjun Gets Best Actor In Gama Awards 2025: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ మరోసారి సత్తా చాటింది. 5వ ఎడిషన్ గామా అవార్డ్స్‌లో పలు విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఈ వేడుక ఘనంగా జరగ్గా... టాలీవుడ్ టాప్ స్టార్స్‌ సందడి చేశారు. అన్నీ ప్రధాన అవార్డులను 'పుష్ప 2' మూవీ సొంతం చేసుకుంది.

గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. వివిధ విభాగాల్లో ఎంపికైన వారికి జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్ ఆధ్వర్యంలో అవార్డ్స్ అందించారు. ప్రముఖ యాంకర్ సుమ, హర్షలు తమ యాంకరింగ్‌తో సందడి చేయగా... పలువురు హీరోయిన్ల స్పెషల్ పెర్ఫార్మెన్స్ అలరించాయి.

గామా అవార్డు గ్రహీతలు

  • బెస్ట్ యాక్టర్ 2024 - అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్)
  • బెస్ట్ హీరోయిన్  - మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
  • బెస్ట్  మూవీ - పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి నవీన్ యెర్నేని)
  • బెస్ట్ డైరెక్టర్ - సుకుమార్ (పుష్ప 2)
  • బెస్ట్ ప్రొడ్యూసర్ - అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898 AD)
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)
  • బెస్ట్ కొరియోగ్రఫీ - భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)
  • బెస్ట్ ఎడిటర్ - నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ - రత్నవేలు (దేవర)
  • బెస్ట్ లిరిసిస్ట్ - రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే సాంగ్ - దేవర)
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ - అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి) 
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ - మంగ్లీ (కళ్యాణి వచ్చా వచ్చా.. ఫ్యామిలీ స్టార్)
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ - సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)

Gama Awards 2025: బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్... బెస్ట్ మూవీ 'పుష్ప 2' - దుబాయ్‌లో వైభవంగా గామా అవార్డ్స్

  • బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ - రజాకార్
  • బెస్ట్ యాక్టర్ క్రిటిక్ - తేజ సజ్జా 
  • బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ - రాజా రవీంద్ర (సారంగదరియా)
  • బెస్ట్ యాక్టర్ జ్యూరీ - కిరణ్ అబ్బవరం (క)
  • బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ - రోషన్ (కోర్ట్)
  • బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ - శ్రీదేవి (కోర్ట్)
  • బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ - మానస వారణాశి 
  • బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ - అప్సర్ (శివం భజే)
  • గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ - మట్ల తిరుపతి 
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - వినయ్ రాయ్ (హనుమాన్)
  • బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ - హర్ష చెముడు (సుందరం మాస్టర్)

Gama Awards 2025: బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్... బెస్ట్ మూవీ 'పుష్ప 2' - దుబాయ్‌లో వైభవంగా గామా అవార్డ్స్

  • బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ - బాలిరెడ్డి పృథ్వీరాజ్ 
  • బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ - నయన్ సారిక (ఆయ్, క)
  • బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ - ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు)
  • బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ - నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్లు)
  • గ్లోబల్ కమెడియన్ - బ్రహ్మానందం స్పెషల్ అవార్డు అందుకున్నారు.
    Gama Awards 2025: బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్... బెస్ట్ మూవీ 'పుష్ప 2' - దుబాయ్‌లో వైభవంగా గామా అవార్డ్స్

వీరితో పాటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీదత్ అందుకున్నారు. ప్రామిసింగ్ యాక్టర్‌గా 'జీబ్రా' చిత్రానికి గానూ హీరో సత్యదేవ్ అవార్డు కైవసం చేసుకున్నారు. బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందుకున్నారు.  

Also Read: ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ - వెయిట్ చేయక తప్పదా?... డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget