అన్వేషించండి

Allu Arjun Wishes to Ayaan: 'హ్యాపీ బర్త్‌డే మై లవ్‌ ఆఫ్‌ లైఫ్‌' - తనయుడికి అల్లు అర్జున్‌ క్యూట్‌ విషెస్‌

Allu Arjun: నేడు అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా కొడుకి మై నాటీ స్టార్‌ అంటూ బన్నీ‌ క్యూట్‌గా బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. అంతేకాదు నా చిన్ని బాబు అంటూ మురిసిపోయాడు.

Allu Arjun Birthday Wishes to Son Ayaan: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న చిన్న విరామం దొరికితే చాలు ఇంట్లో వాలిపోతాడు. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్‌ చేస్తాడు. లేదా భార్య, పిల్లలతో కలిసి వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుంటాడు. ఏదేమైన వర్క్‌ తర్వాత బన్నీ ఎక్కువగా ఇంపార్టెన్స్‌ ఇచ్చేది మాత్రం తన ఫ్యామిలీకే. ముఖ్యంగా తన పిల్లలతో కలిసి ఈ స్టైలిష్‌ స్టార్‌ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఎప్పుడు కూతురు ఆర్హ, అయాన్‌తో సరదగా గడుపుతాడు. వారితో కలిసి ఆడుకుంటాడు. కొడుకు, కూతురు ఫన్‌ చేస్తాడు. ఇక తన మూవీ ఈవెంట్స్‌కి పిల్లలతో అక్కడ వాలిపోతుంటాడు.

హ్యాపీ బర్త్ డే My Naughtystar

సందర్భం వచ్చినప్పుడల్లా వారిపై ఉన్న ప్రేమను బయటపెడుతుంటాడు. ఈ నేపథ్యంలో నేడు బన్నీ తనయుడు అయాన్‌ బర్త్‌డే. ఏప్రిల్‌ 3న అయాన్‌ పదేళ్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా కొడుకుకి క్యూట్‌గా బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ఈ సందర్భంగా తన కొడుకుని నాటి స్టార్‌ (Naughty Star) అంటూ ముద్దుగా పిలుచుకున్నాడు. "హ్యాపీ బర్త్‌డే మై లవ్‌ ఆఫ్‌ లైఫ్‌' నా చిన్నిబాబు, మై నాటీ స్టార్‌. అప్పుడే పదేళ్లు నిండిపోయాయి" అంటూ #alluayaan #nachinnibabu #mynaughtystar అంటూ హ్యాష్‌ ట్యాగ్ జతచేశాడు. ప్రస్తుతం బన్నీ పోస్ట్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక అయాన్‌ బర్త్‌డే సందర్భంగా అతడి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మోడల్‌ అంటూ అల్లు ఫ్యాన్స్‌ అయాన్‌ వీడియోలు షేర్ చేస్తూ విషెస్‌ తెలుపుతున్నారు. మరో ఇండస్ట్రీ ప్రముఖులు సైతం అయాన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయాన్ వీడియోస్ తో నిండిపోయిన సోషల్ మీడియా

కాగా అయాన్‌ అల్లరి గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌, మూవీ ఈవెంట్స్‌, ఇంట్లో అయినా తెగ అల్లరి చేస్తుంటాడు. మూవీ ఈవెంట్స్‌, ప్రారంభోత్సవాల్లలోనూ అయాన్‌ చేసే సరద పనులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. అలా అయాన్‌ అల్లరి చేసే ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియోలో ఫుల్‌గా దర్శనం ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటిని షేర్‌ చేస్తూ అయాన్‌ నిజంగా Naughty అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక వివిధ సందర్భంగా అయాన్‌ చేసిన అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ "నువ్వు ఎప్పుడు కనిపించిన మాకు ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఇస్తావు. హ్యాపీ బర్త్‌డే అయాన్‌" అంటూ విష్‌ చేస్తున్నారు. అలాగే ఓ ఇంటర్య్వూలో అయాన్‌ గురించి ఒక్క మాటలో చెప్పమనగా బన్నీ మోడల్‌ అంటూ సైన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సందర్భాన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీ బర్త్‌డే మోడల్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఏ సోషల్‌ మీడియాలో ప్లాట్‌ఫాం చూసి అయాన్‌ బర్త్‌డే పోస్ట్స్‌, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget