అన్వేషించండి

Raaka Update : అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...

Allu Arjun Raaka : ఐకాన్ స్టార్ విజువల్ వండర్ రాకా నుంచి చిత్ర నిర్మాణ సంస్థ సీక్రెట్ పోస్టర్ రిలీజ్ చేసింది. బన్నీ ఫ్యాన్స్ దాన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు.

Allu Arjun's Raaka Cryptic Poster Sparks Curiosity : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబో పాన్ వరల్డ్ విజువల్ వండర్ రాకా (Raaka). అవెయిటెడ్ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సీక్రెట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకూ ఆ క్రిప్టిక్ పోస్టర్ ఏంటి?... దాని అర్థం ఓసారి చూస్తే...

37... డీకోడ్ చేస్తే...

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో రాకా మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా సదరు నిర్మాణ సంస్థ RAAKA '37' అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఇది ఏమై ఉంటుందా? అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్‌తో నెటిజన్స్ కూడా దీన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. 

37 అనే నెంబర్ ఓ తేదీకి సంబంధించినది అని... ఆ రోజు 'రాకా' మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. 3X7 = 21 అంటూ ముడిపెడుతున్నారు. ఈ నెల 21 స్టార్ డైరెక్టర్ అట్లీ బర్త్ డే సందర్భంగా ఆ రోజున రాకాకు సంబంధించి టీజర్ కానీ వేరే ఏదైనా స్పెషల్ వీడియో కానీ రిలీజ్ చెయ్యొచ్చని భావిస్తున్నారు. మరి, ఈ పోస్టర్ వెనుక అర్థం ఏంటో తెలియాలంటే ఆ రోజు వరకూ వెయిట్ చేయాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)

Also Read : Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్

మూడు రోల్స్‌లో బన్నీ

ఫస్ట్ పోస్టర్‌తోనే పాన్ వరల్డ్ స్థాయిలో రాకాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా షూటింగ్ పూర్తవుతుండగా... త్వరలోనే టీం అందించే బిగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ ఓ వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పగలు మనిషిగా రాత్రి తోడేలుగా చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా కనిపించబోతున్నారని టాక్. అంతే కాకుండా బన్నీ మూడు రోల్స్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. 

ఇక, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలకపాత్ర పోషిస్తుండగా... ఇప్పటికే ఆమెపై యాక్షన్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. అలాగే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రష్మిక నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సైన్స్ ఫిక్షన్‌కు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. షూటింగ్‌తో VFX వర్క్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు గ్రాఫిక్స్‌ కోసం వర్క్ చేస్తున్నాయి. 2028 ప్రారంభంలో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read : Tholubommalu Series OTT : ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Psychological Thriller OTT : చిన్నారి మిస్సింగ్ వెనుక మిస్టరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ
చిన్నారి మిస్సింగ్ వెనుక మిస్టరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - డిసెంబరులో నంది అవార్డ్స్
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - డిసెంబరులో నంది అవార్డ్స్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget