అన్వేషించండి

Lenin Trailer: లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... అఖిల్ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ!

Lenin Trailer Release Date: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేశారు.

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లెనిన్' (Lenin Telugu Movie). టాలీవుడ్ ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేశారు. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. 

జూన్ 30న 'లెనిన్' ట్రైలర్ విడుదల
Akhil's Lenin Trailer Release Date: లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... 'లెనిన్' ట్రైలర్‌ను జూన్ 30న... అంటే మంగళవారం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది హైదరాబాద్ సిటీలో జరగనుంది. త్వరలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ వెన్యూ, ఇంకా ఆ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read: Maa Inti Bangaram Collections Day 9: సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే

'లెనిన్' సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. ఈ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ సూపర్ డూపర్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సినిమాకు వీళ్ళిద్దరి పెయిర్ ప్లస్ అవుతుందని చెప్పడంలో మరొక సందేహం అవసరం లేదు. 

Also Read: Sambarala Yeti Gattu - సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Annapurna Studios (@annapurnastudios)

'లెనిన్' నటీనటుల విషయానికి వస్తే... శివాజీ, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని, ఆయన మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ సినిమా ఫస్ట్ కాపీ చూసి నాగార్జున చేసిన ట్వీట్ సినిమాపై అంచనాలు పెంచింది.

Also Read: AK 47 Movie Release Date - గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Sunil : పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
పవర్ ఫుల్ లాయర్‌గా సునీల్ - డ్యూ డేట్ మూవీలో క్రేజీ రోల్...
Karikaala Movie: పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
పూజతో సందీప్ కిషన్ 'కరికాల' ప్రారంభం... ముగ్గురు హీరోయిన్లు, రెండు భాగాలు - రిలీజ్ ఎప్పుడంటే?
Anupama Parameswaran : నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?
నచ్చకపోతే వదిలేస్తా - ధ్రువ్ విక్రమ్ గురించే అనుపమ చెప్పారా?
SYG - Sambarala Yeti Gattu: మాచో లుక్‌లో సాయి దుర్గా తేజ్... సంబరాల ఏటి గట్టు నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
మాచో లుక్‌లో సాయి దుర్గా తేజ్... సంబరాల ఏటి గట్టు నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget