అన్వేషించండి

Jetlee Release Date: 'పెద్ది' వాయిదాను క్యాష్ చేసుకుంటున్న సత్య... 'జెట్లీ' రిలీజ్ డేట్ ఫిక్స్!

Satya Jetlee Movie Release Date: మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ కమెడియన్ సత్య హీరోగా రూపొందిన సినిమా 'జెట్లీ'. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' థియేటర్లలోకి వస్తుందని ఆ రిలీజ్ డేట్ వైపు ఎవరూ చూడలేదు. అనూహ్యంగా ఆ సినిమా వాయిదా పడింది. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' చిత్ర బృందానికి అది తెలిసి మే 1న తమ సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పుడీ సమ్మర్ రేసులో మరొక సినిమా వచ్చి చేరింది. అది సత్య 'జెట్లీ'.

మే 1న థియేటర్లలోకి 'జెట్లీ'
'మత్తు వదలరా'లో సత్య కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న మరో సినిమా 'జెట్లీ'. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దామల్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోన్న ఈ సినిమాను మే 1న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

'జెట్లీ' సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫన్ గ్లింప్స్‌, సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్‌ మంచి స్పందన అందుకున్నాయని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

Also ReadPapam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చూసి పాపం అనుకోవాలా?... తిరువీర్ సినిమా ఎలా ఉందంటే?

సత్య, రియా సింఘా జంటగా... 'వెన్నెల' కిషోర్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇంకా దర్శకత్వం: రితేష్ రానా, నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ ఎర్నేని - రవిశంకర్ యలమంచిలి), కథ - స్క్రీన్‌ ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: తేజ ఆర్, యాక్షన్ కొరియోగ్రాఫర్: వింగ్ చున్ అంజి.

Also ReadThimmarajupalli TV Movie Review - తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget