అన్వేషించండి

Priyadarshi: ఆమెతో రొమాన్స్ అద్భుతంగా చేశా, మణిరత్నం షాక్ అవుతారు - ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్

తన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్’లో రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా చేశానని చెప్పారు నటుడు ప్రియదర్శి. వాటిని చూసి దిగ్గజ దర్శకుడు మణిరత్నం సైతం షాక్ అవుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Actor Priyadarshi About Darling Movie: టాలీవుడ్ యున నటుడు ప్రియదర్శి, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ప్రియదర్శి, నభా నటేష్ పలు ఛానెళ్లకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ‘డార్లింగ్’ సినిమాలో తన నటన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

నా రొమాన్స్ చూసి మణిరత్నం షాక్ అవుతారు- ప్రియదర్శి

ఈ సినిమాలో నభా నటేష్ చాలా సీన్లలో ఇన్వాల్వ్ అయి చేసిందని ప్రియదర్శి చెప్పారు. “ఈ సినిమాలో నభా నన్ను కొడుతుంది. ఆ టైమ్ లో డైరెక్టర్ కట్ చెప్పారు. కానీ, ఆమె ఇన్వాల్వ్ అయి నన్ను కొట్టాల్సిన దాని కంటే ఎక్కువ కొట్టింది. ఇంకా చాలా సీన్లలో ఆమె బాగా ఇన్వాల్వ్ అయ్యింది. నన్ను కొట్టడంలో అద్భుతంగా చేసింది. రొమాంటిక్ సీన్లలో బాగా ఇన్వాల్వ్ అయి చేశాం. తనతో ఎన్ని ముద్దులు తిన్నానో.. ఈ సినిమాలో నా రొమాన్స్ చూసి మణిరత్నం షాక్ అవుతారు” అంటూ ఫన్ చేశాడు.

భయపడుతూ ఆ సీన్స్ చేశాను- నభా నటేష్

ప్రియదర్శిని కొట్టే సన్నివేశాలతో పాటు స్ల్పిట్ పర్సనాలిటీతో బాధపడే సన్నివేశాలను చాలా భయపడుతూ చేశానని నభా నటేష్ చెప్పుకొచ్చింది. “ఈ సినిమాలో ప్రియదర్శితో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది. ఆయనతో నటించడం చాలా సరదాగా అనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రియదర్శి కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌ గా ఉంటుంది” అని నభా నటేష్ వెల్లడించింది.   

ఆకట్టుకుంటున్న ప్రమోషనల్ కంటెంట్

ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ‘డార్లింగ్‘ సినిమాలో నభా నటేష్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే యువతిగా నటించింది. ఈ చిత్రంలో ప్రియదర్శికి ఆమె చుక్కలు చూపిస్తుంది. ‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్ లాగా, ఈ సినిమాలో నభా కనిపించి ఆకట్టుకోనుంది. ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ గా కె నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించారు. జులై 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఏకంగా 350 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ప్రియదర్శి మరో హిట్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. నభా నటేష్ ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది.

Read Also: వివాదంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సాంగ్, పూరీ జగన్నాథ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం? కారణం ఏంటో తెలుసా?

Also Read: శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - ఆయనే అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget