అన్వేషించండి

Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - వైసీపీపై అలీ రియాక్షన్

Ali Reaction : సినీ కెరీర్, పొలిటికల్ ఎంట్రీపై కమెడియన్ అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఐదేళ్లకు ఓసారి వాడుకుని వదిలేస్తే ఎలా ఉంటుంది? అంటూ ట్రావెలింగ్ షోలో మాట్లాడారు.

Actor Ali Opens Up About His Political Career : సరికొత్త అడ్వెంచరస్ ట్రావెల్ టాక్ షో 'సోల్ ట్రిప్'. ఈ షోకు విజయ్ దాట్ల హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పటివరకూ... జగపతిబాబు, వర్ష బొల్లమ్మ, శ్రీకాంత్, ఆకాష్ పూరిలను డిఫరెంట్ ప్లేసెస్‌లో ఇంటర్వ్యూ చేశారు. ట్రావెలింగ్‌లో నేచర్ ఎంజాయ్ చేస్తూ... సెలబ్రిటీలు సినీ కెరీర్‌తో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు, వారి ఆలోచనలు, అభిరుచులను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా కమెడియన్, హీరో అలీ ఈ షోలో పాల్గొన్నారు.

పొలిటికల్‌గా వాడుకున్నారా?

ట్రావెలింగ్ జర్నీలో సినీ కెరీర్‌తో పాటు తన పొలిటికల్ ఎంట్రీ, డ్రాప్ కావడంపైనా మాట్లాడారు. 'నేను పాలిటిక్స్‌లోకి రావాలని అనుకోలేదు. అలా అని రికగ్నైజ్ చేయకుండా ఐదేళ్లకు ఒకసారి వాడుకుని వదిలేస్తే ఎలా ఉంటుంది?.' అని ప్రశ్నించారు. 2019లో ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీ 'ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా' నియమితులయ్యారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించినా ఆయనకు సీటు దక్కలేదు. పార్టీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అందువల్లే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత అలీపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం కూడా సాగింది. 2024 జూన్ చివర్లో ఆయన తన పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

'ఆస్తి రాయించుకుంటావా అన్నారు'

నేచర్ ఎంజాయ్ చేస్తూనే తన సినీ కెరీర్ విషయాలు షేర్ చేసుకున్నారు అలీ. తాను గోదారి పక్కనే పెరిగినా ఈత రాదని అన్నారు. ఇంట్లో ఫుడ్ ఎంజాయ్ చేశారు. 'నేను అల్లు రామలింగయ్య కొడుకుగా ఓ 20 సినిమాలు చేసుంటా సార్ అని అరవింద్ గారితో ఓ సందర్భంలో చెప్పా. ఆయన సరదాగా మా ఆస్తిలో వాటాకొచ్చావా? అని అడిగారు.' అంటూ నవ్వులు పూయించారు.

Also Read : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget