అన్వేషించండి

Megastar Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్, 'గాడ్ ఫాదర్' సెట్స్ పై చిరు

మెగాస్టార్ చిరంజీవి తను పూర్తిగా కోలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారాయన.

మెగాస్టార్ చిరంజీవి గత నెల 26న కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. ఆ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ సమయంలో తన తల్లి పుట్టినరోజు రావడంతో చిరు బాగా ఎమోషనల్ అయ్యారు. తన తల్లికి నేరుగా విషెస్ చెప్పలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తను పూర్తిగా కోలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారాయన. 

''పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. మళ్లీ పనిలో పడ్డాను.. యాక్షన్ మొదలైంది. నేను కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు'' అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో పాల్గొన్నట్లు ఆన్ లొకేషన్ స్టిల్స్ ను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో దర్శకనిర్మాతలతో పాటు సునీల్, సత్యదేవ్, బ్రహ్మాజీ లాంటి నటులు కూడా కనిపిస్తున్నారు. 

ఇక 'గాడ్ ఫాదర్' సినిమా విషయానికొస్తే.. మలయాళ సినిమా 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. మెగాస్టార్-సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా ఉంటుందట. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి యాక్సిడెంట్.. సిరి పాప మిస్సింగ్..! పద్మాక్షి ఉలికి పాటు..! అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి యాక్సిడెంట్.. సిరి పాప మిస్సింగ్..! పద్మాక్షి ఉలికి పాటు..! అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది?
Soldier First Look: సైనికుడిగా కార్తీక్ కొనంకి... 24 గంటలూ దేశ భద్రతలో... 'సోల్జర్' ఫస్ట్ లుక్ రిలీజ్
సైనికుడిగా కార్తీక్ కొనంకి... 24 గంటలూ దేశ భద్రతలో... 'సోల్జర్' ఫస్ట్ లుక్ రిలీజ్
Nivin Pauly Vijayam : ప్రేమమ్ కాంబో రిపీట్ - పదేళ్ల తర్వాత సరికొత్తగా 'విజయం'
ప్రేమమ్ కాంబో రిపీట్ - పదేళ్ల తర్వాత సరికొత్తగా 'విజయం'

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Embed widget