అన్వేషించండి

Chiranjeevi: రవితేజా సినిమాలే చూస్తా - నాకు చాలా కోపం తెప్పిస్తాడు, వెటకారం ఎక్కువ: చిరంజీవి

రవి తేజాకు ‘అన్నయ్య’ అంటే ఎంత అభిమానమో తెలిసిందే. మరి అదే ‘అన్నయ్య’ తన తమ్ముడు గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు అనుకున్నారు. దీంతో చిరు తనదైన శైలిలో రవితేజ గురించి చెప్పారు.

మ అభిమాన హీరోలను ఒకే సినిమాలో ఒకే వేదికపై చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటారు. పైగా, ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమాలకు హైప్ కూడా బాగానే ఉంటుంది. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ కూడా అదే హైప్‌ను క్రియేట్ చేసింది. పైగా, ఒకప్పుడు ‘అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా నటించిన చిరు అభిమాని రవితేజ.. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ కూడా మూవీపై ఆసక్తిని పెంచేసింది. పైగా ఆదివారం రాత్రి చిరంజీవి స్పీచ్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా చిరంజీవి రవితేజ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. 

రవితేజ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘రవితేజ ‘ఆజ్‌ కా గూండారాజ్’లో నాకు స్నేహితుడి వేషం వేశాడు. రవితేజ విజయవాడే. కానీ, పెరిగింది అంతా బాంబేనే. హిందీలో తెగ మాట్లాడేవాడు. రవి తేజ అమితాబ్‌ను ఎక్కువగా ప్రేమించేవాడు. సౌత్‌లో నేనంటే ఇష్టమని చెప్పేవాడు. అలాంటి రవితో నాకు సినిమాలు చేసే అవకాశం లభించింది’’ అని చిరంజీవి అనగానే.. రవితేజ ‘‘అబ్బా.. అవునా..’’ అని చిరంజీవిని ఆటపట్టించారు. దీంతో చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ.. ‘‘నువ్వు తక్కువోడు కాదు. ఏతంతావేంటి?’’ అని అన్నారు. దీంతో అంతా నవ్వేశారు. అనంతరం ప్రశంగం కొనసాగిస్తూ.. ‘‘నాకు రవి మీద కోపం వచ్చేస్తుంది. షూటింగ్‌లో నన్ను యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టనివ్వడు. ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతాడు, అల్లరి చేస్తాడు’’ అని అన్నారు. 

Also Read: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్

ఖాళీ దొరికితే రవితేజ సినిమాలే చూస్తా 

‘‘చిన్న పాత్రలతో వచ్చి.. ఇప్పుడు మాస్ మహరాజ్ అనే ఇమేజ్‌ను ఏర్పచుకున్నాడు రవితేజ. నాకు రవి తేజ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు ఖాళీ దొరికితే రవితేజ సినిమాలు చూస్తాను. అతని సినిమాల్లో మాస్, డ్యాన్స్, చిలిపి, వెటకారం ఎక్కువగా ఉంటాయి’’ అని అన్నారు. దీంతో రవితేజ స్పందిస్తూ.. ‘‘మేమంతా మిమ్మల్ని చూసి నేర్చుకున్నవే. మేం మిమ్మల్నే ఫాలో అయ్యాం’’ అని అన్నారు. దీంతో చిరంజీవి.. ‘‘నేను చేస్తే అది కామెడి. నువ్వు చేసివాటిలో వెటకారం ఉంటాది’’ అని అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో మావి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే క్యారెక్టర్లు అంటూ చిరంజీవి మూవీలోని కీలక సన్నివేశాల గురించి హింట్ ఇవ్వబోయారు. దీంతో దర్శకుడు బాబి చిరంజీవిని చెప్పొద్దని సైగ చేశారు. దీంతో చిరంజీవి తనని తాను కంట్రోల్ చేసుకున్నారు. ‘‘రవితేజ కాకపోతే ఆ పాత్రకు న్యాయం జరిగేది కాదు. రవితేజ వల్ల ఆ క్యారెక్టర్ ఇంకో లెవల్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నది మేమిద్దరమే. ఇంత బిజీ టైమ్‌లో కూడా రవి డేట్ ఇచ్చాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 13th: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
Allu Arjun - Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Gunde Ninda Gudi Gantalu March 13th Episode: రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్
రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్
Harsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Embed widget