అన్వేషించండి

Chiranjeevi Birthday Special: చిరు ‘లూసిఫర్’ రీమేక్ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదుర్స్

‘ఆచార్య’ సందడి ఓవైపు, ‘లూసిఫర్’ రీమేక్ మరోవైపు, ‘వేదాళం’ రీమేక్‌కు సైతం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. చిరు సెకండ్ ఇన్నింగ్స్ మామోలుగా లేదుగా.

ఒక వైపు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లుసిఫర్’ సినిమా రీమేక్ తో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రం (చిరు 153) ప్రీలుక్‌ను నిర్మాతలు శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే తప్పకుండా అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

‘గాడ్ ఫాదర్’ మోషన్ పోస్టర్ వీడియో:

మరో వైపు ‘వెంకీ మామ’ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో సైతం చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. #Chiru154 చిత్రంగా చెబుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియా లో విడుదలైంది. ‘‘మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం 4:05 నిమిషాలకు మెగా అల తీరం చేరుకోనుంది. రోమాలు నిక్క పొడిచే ఒక మెగా పోస్టర్ మీ ముందుకు రాబోతోంది’’ అంటూ ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా #చిరు154 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా నుంచి చిరంజీవి బర్త్ డే పోస్టర్ రిలీజైంది. చిరంజీవి కెరీర్ లో 152వ సినిమా ఇది. చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో వస్తున్న లూసిఫర్ రీమేక్ కు సంబంధించి అప్ డేట్ కూడా రానుంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. అదే విషయాన్ని బయటపెడతారా లేక చిరంజీవి కొత్త లుక్ తో పోస్టర్ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Also Read: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక

ఇక చిరంజీవి-మెహర్ రమేష్ మూవీకి సంబంధించి ఓ హాట్ హాట్ అప్ డేట్ ఆదివారం  ఉదయం 9 గంటలకు రాబోతోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై ఈ సినిమా వస్తోంది. వేదాళం సినిమాకు రీమేక్ ఇది. ఇక ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న సినిమా అప్ డేట్ రానుంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా ఈసారి చిరు పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ గిఫ్టులన్నమాట. మొత్తం మీద పుట్టిన రోజునాడు నాలుగు అప్ డేట్స్ తో రావడం చిరుకి ఇదే తొలిసారేమో...

Also Reda: చిరంజీవి, పీవీ సింధుతో రాధిక ఫొటో.. ఆమె ట్వీట్ చూసి నెటిజనులు ట్రోలింగ్, ఆ తప్పేంటో తెలుసా?

Also Read: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు

Also Read: ‘మా’ భవనానికి స్థలం చూశా.. నాగబాబు సవాల్‌కు విష్ణు జవాబ్ ఇదేనా? కన్నెందుకు కొట్టావంటూ ట్రోల్స్

Also Read:యువరాణిలా గుర్రంపై హొయలుపోతున్న ప్రియాంక జవాల్కర్ 

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget