అన్వేషించండి

Fathers Day: గొప్ప కొడుకుగా, గర్వించే తండ్రిగా-మెగాస్టార్ ఫాదర్స్‌ డే ట్వీట్ వైరల్

ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలెబ్రిటీలు ఆసక్తికర పోస్ట్‌లు షేర్ చేశారు.

ఫాదర్స్‌ డే సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. నాన్న గొప్పదనం గురించి వివరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్‌లో ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. "ఓ గొప్ప కొడుకుగానే కాకుండా తండ్రిగానూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని, ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నానని ట్వీట్ చేశారు చిరు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ చేశారు. మెగాస్టార్‌తోపాటు ఇంకొందరు సెలెబ్రిటీలు కూడా ఫాదర్స్‌ డే విషెస్‌ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలతో వీడియో క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. "నిన్ను ఏది ఎక్కువగా భయపెడుతుంది అని ఎవరైనా అడిగితే, నాకు భయమే లేదని నా వెనక నాన్న ఉన్నాడని చెబుతాను. నాన్నే నా బిగ్గెస్ట్ స్ట్రెంథ్" అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. "గొప్ప భర్తకు, నాన్నకు హ్యాపీ ఫాదర్స్‌ డే. నీతో నా జీవితం పంచుకోవటం అదృష్టంగా భావిస్తున్నా" అంటూ సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు నమ్రతా షిరోద్కర్. 

"నేను మొదటిగా ప్రేమించింది నిన్నే. అన్ని సందర్భాల్లోనూ నా వెంటే ఉన్నందుకు థాంక్స్ నాన్న. లవ్‌యూ పాపా" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రిని ఫోటోని షేర్ చేశారు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. సంజయ్ దత్ కూడా ట్విటర్‌లో తన తండ్రితో ఉన్న ఫోటో షేర్ చేశారు. "ఐ లవ్యూ నాన్న. మా కోసం నువ్వు చేసిన ప్రతి పనికీ థాంక్స్. మా బలం, స్ఫూర్తి ఎప్పటికీ నువ్వే. నీలాంటి తండ్రిని పొందటం నా అదృష్టం. నా రోల్‌మోడల్ నువ్వే" అని ఎమోషనల్‌ ట్వీట్ చేశారు సంజయ్ దత్. 

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nihaa Konidela (@niharikakonidela)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 6th :కేశవ్‌తో ప్రేమ విషయం తెలిసి శైలూ ఇంట్లో గొడవలు...మహాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి
పొదరిల్లు: కేశవ్‌తో ప్రేమ విషయం తెలిసి శైలూ ఇంట్లో గొడవలు...మహాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి
Brahmamudi Serial Today July 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆస్తి కోసం రేఖ కొత్త ప్లాన్‌ - రాజును ఓదార్చిన వెంకీ
‘బ్రహ్మముడి’ సీరియల్: ఆస్తి కోసం రేఖ కొత్త ప్లాన్‌ - రాజును ఓదార్చిన వెంకీ
Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
Gundeninda Gudigantalu July 06 Episode:సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.
గుండెనిండా గుడిగంటలు: సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget