అన్వేషించండి

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

చిరంజీవితో పాటు మరో సీనియర్ హీరో విక్రమ్ నటిస్తోన్న 'కోబ్రా' సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

 ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్లు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీక్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఇప్పుడు అదే తేదీల్లో కొన్ని భారీ సినిమాలు రావడానికి సిద్ధమవుతున్నాయి. 

చిరంజీవితో పాటు మరో సీనియర్ హీరో విక్రమ్ నటిస్తోన్న 'కోబ్రా' సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. విక్రమ్ కి తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ.. స్ట్రెయిట్ సినిమాల మాదిరి అతడి సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ తప్పేలా లేదు. ఈ సినిమాలతో పాటు సమంత నటిస్తోన్న 'యశోద' సినిమా, అఖిల్ 'ఏజెంట్' సినిమాలు అదే వారంలో విడుదల కానున్నాయి. 

అలానే బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా 'లాల్ సింగ్ చద్దా' కూడా ఆగస్టు 11నే రిలీజ్ కానుంది. ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా ఆగస్టులో రావడం ఖాయమని తెలుస్తోంది. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయో..? లేక కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయో..? చూడాలి! 

Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohan Raja (@directormohanraja)

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : 40 బొమ్మల్లో 40 దెయ్యాలు - ట్రెండింగ్‌లో హారర్ కామెడీ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
40 బొమ్మల్లో 40 దెయ్యాలు - ట్రెండింగ్‌లో హారర్ కామెడీ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AK47 Teaser Review : ఫ్యామిలీ మ్యాన్ వెంకీ... కామెడీతో పాటే వయలెన్స్ యాక్షన్ - ఈ ఆదర్శ కుటుంబంతో బీ అలర్ట్
ఫ్యామిలీ మ్యాన్ వెంకీ... కామెడీతో పాటే వయలెన్స్ యాక్షన్ - ఈ ఆదర్శ కుటుంబంతో బీ అలర్ట్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి సీక్రెట్ అంబికకు తెలిసిపోయిందా! లక్ష్మీకి సంధ్య ఏం చెప్పింది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి సీక్రెట్ అంబికకు తెలిసిపోయిందా! లక్ష్మీకి సంధ్య ఏం చెప్పింది?
Krishnudu: పెళ్ళైన ఏడాది వరకు ఇంట్లో చెప్పలేదు... భార్యకు లంచ్ బాక్స్ కట్టిచ్చాడు... కృష్ణుడు లైఫ్‌లో సీక్రెట్స్
పెళ్ళైన ఏడాది వరకు ఇంట్లో చెప్పలేదు... భార్యకు లంచ్ బాక్స్ కట్టిచ్చాడు... కృష్ణుడు లైఫ్‌లో సీక్రెట్స్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget