అన్వేషించండి

Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ మరోసారి తల్లి కాబోతుందా?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మరో సారి తల్లి కాబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందాల తార ఐశ్వర్య రాయ్ కి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఐష్ మరో సారి తల్లి కాబోతోంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా వైరల్ గా మారాయి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య నందిని పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఐష్ మరింత అందంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ముంబయి విమానాశ్రయంలో కనిపించిన కెమెరాకి చిక్కింది. అందులో వైట్ కలర్ లాంగ్ కోత్ ధరించి కనిపించింది. అది చూసిన నెటిజన్స్ ఐశ్వర్య మరో సారి తల్లి కాబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోసారి గర్భవతి? 

ఆ డ్రెస్లో ఆమె గర్భవతిలాగా కనిపిస్తుంది. త్వరలోనే ఆమె అందరికీ శుభవార్త చెప్పబోతున్నారు అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఐష్ మొహం చూస్తే ప్రగ్నెంట్ లాగానే ఉందని అంటున్నారు. గతంలో కూడా ఐష్ ఇలాగే పొట్ట కనిపించకుండా ఉండేందుకు బ్లాక్ కలర్ లాంగ్ కోట్ వేసుకుని తన కూతురు ఆరాధ్యతో కలిసి కనిపించారు. వాటిలోనూ ఆమె ఇదే విధంగా కనిపించారు. దీంతో బచ్చన్ ఫ్యామిలిలోకి మరో బేబీ రాబోతుంది అంటూ పుకార్లు వచ్చాయి.

Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

అయితే ఐశ్వర్య రెండో సారి తల్లి కాబోతుంది అనే వార్తలు గతంలోను చాలా సార్లు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు బచ్చన్ ఫ్యామిలీ స్పందించలేదు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ను 2007 లో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఫ్యామిలికి టైమ్ కేటాయిస్తూ వచ్చింది. వారి ప్రేమకి గుర్తుగా 2011 లో ఆరాధ్య జన్మించింది. ఎక్కడికి వెళ్ళిన ఐష్ తన కుమార్తె ఆరాధ్యని వెంట తీసుకుని వెళ్తుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కూడా కూతురిని తీసుకుని వెళ్ళి పాల్గొంది.

చాలా ఏళ్ల విరామం తర్వాత ఐష్ మళ్ళీ వెండితెరపై కనిపించబోతోంది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వణ్ పార్ట్ 1 లో నటించింది. ఈ చిత్రంలో ఇళయ పిరట్టి కుందవై దేవి పాత్రలో త్రిష కృష్ణన్ నటిస్తుండగా, నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేస్తున్నది.  ఈ మూవీలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేస్తుందట. అందులో ఒక పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉండనుందట. చోళ రాజకుమారులుగా  విక్రమ్, జయం రవి, కార్తీ, శోభిత ధూళిపాళ  నటిస్తున్నారు.  మద్రాస్ టాకీస్,  లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.  

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget