అన్వేషించండి

Bigg Boss 6 Telugu: శ్రీహాన్ చేసిన పనికి ఇంటి సభ్యులంతా ఇబ్బంది పడే పరిస్థితి, అసలేం జరిగింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నేటి ఎపిసోడ్‌కు సంబంధించి మొదటి ప్రోమో వచ్చేసింది.

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులంతా తమ వారిని వదిలి వచ్చి 37 రోజులు అయిపోయింది. దీంతో అందరి మనసు ఇంటి వైపే ఉంది. తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకునే అవకాశం వస్తుందేమోనని చాలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ అలాంటి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? ఇంటి సభ్యులంతా చాలా ఎమోషనల్ అయిపోయారు.కెప్టెన్సీ కంటెండర్ల టాస్కుగా ‘బ్యాటరీ రీచార్జ్’ ఇచ్చారు. ఈ టాస్కు వివరాలను పూర్తిగా చూపించలేదు.కానీ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఇంటి నుంచి ఫోన్ రావడం లేదా ఆడియో మెసేజ్, వారు చేసిన వంటకం రావడం వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. బయట గార్డెన్లో ఒక ఫోన్ బూత్ ఉంది. అలాగే ఫుల్ బ్యాటరీని చూపిస్తున్నా నమూనా కూడా ఉంది. 

ఈ ఆటతీరు తెలియాంటే రెండో ప్రోమో విడుదలవ్వాలి లేదా, ఎపిసోడ్ చూడాలి. అయితే శ్రీహాన్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. అతని ముందు మూడు ఆప్షన్లు ఉంచారు. అందులో ఒకటి వీడియో కాల్, రెండోది ఇంటి నుంచి పంపించే ఆహారం, మూడో ఆడియో మెసేజ్. ఆ మూడింటికి ఎంత శాతం బ్యాటరీ వినియోగించాలో కూడా ఇచ్చారు. వీడియో కాల్‌కు  35 శాతం, ఆహారానికి 15 శాతం, ఆడియో మెసేజ్‌కు 30 శాతం ఇచ్చారు. ఆ మూడింట్లో ఏదైనా కోరుకుంటే అంత శాతం శ్రీహాన్ బ్యాటరీ తగ్గుతుందని అర్థమేమో. కానీ శ్రీహాన్ ఏదీ కోరుకోలేదు. దీంతో బిగ్ బాస్ ఏ ఆప్షన్ ఎంచుకోకపోతే ఆ పర్యవసానాలు ఇంటి సభ్యులంతా ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. తరువాత శ్రీహాన్ కంటతడి పెడుతూ కనిపించాడు. గార్డెన్లో ఉన్న బ్యాటరీ వంద శాతం నుంచి కిందకి పడిపోతూ కనిపించింది. దీంతో ఇంటి సభ్యులంతా కంగారు పడ్డారు. చివరికి 40 శాతానికి వచ్చి ఆగినట్టు అర్థమవుతోంది. 

శ్రీహాన్ ఒక దగ్గర కూర్చుని ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. మరో పక్క శ్రీ సత్య తన తల్లిని గుర్తు చేసుకుని ఏడ్చింది. ఈ ఆట మొత్తం స్వరూపమేంటో తెలియాంటే రెండో ప్రోమో కోసం వెయిట్ చేయాలేమో. 

ఇక నిన్న వాడి వేడిగా బిగ్ బాస్ నామినేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వారం నామినేషన్లలో ఉన్నది వీళ్లే. 
1. కీర్తి
2.మెరీనా
3. బాలాదిత్య
4. ఆదిరెడ్డి
5. గీతూ
6. సుదీప
7. శ్రీహాన్
8. రాజ్
9. శ్రీసత్య

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Also read: కలిసి ఆడుతున్నారంటూ భార్యాభర్తలపై కంట్రోల్ తప్పి అరిచిన ఆదిరెడ్డి, కొట్టుకునే దాకా వెళ్లిన ఆ ఇద్దరూ

 Also read: రోహిత్ ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్, ఆదిరెడ్డిపై ఓ రేంజ్‌లో అరిచిన రోహిత్, అదే స్థాయిలో రెచ్చిపోయిన ఆదిరెడ్డి

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget