అన్వేషించండి

Bigg Boss 6 Telugu: కీర్తికి మానస్ వాయిస్ మెసేజ్? ఇంటి సభ్యుల కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న రోహిత్

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో బ్యాటరీ రీచార్జ్ టాస్కు ఇంకా కొనసాగుతోంది.

Bigg Boss 6 Telugu: ఇంటి నుంచి వచ్చిన సర్పైజ్‌లతో కొంతమంది ఇంటి సభ్యులు సంతోషంగా ఉంటే, కొంతమంది మాత్రం అవకాశం లేక చాలా దిగాలుగా ఉన్నారు. ఈరోజు మరికొందరికి అవకాశం వచ్చింది. అయితే బిగ్ బాస్ పెద్ద మెలిక పెట్టాడు. బ్యాటరీ సున్నా శాతానికి పడిపోవడంతో దాన్ని తిరిగి వంద శాతం నింపేందుకు ఓ పని చేయమని చెప్పాడు బిగ్ బాస్. అదేంటంటే రోహిత్, వాసంతిలలో ఎవరో ఒకరు వచ్చే రెండు వారాలకు నామినేట్ అవ్వాలి. చివరికి రోహిత్ తనను తాను నామినేట్ చేసుకున్నాడు. దీంతో ఇంటి బ్యాటరీ వంద శాతం రీఛార్జ్ అయింది. 

ఫైమా ఫుల్ హ్యాపీ
ఫైమా తనకు వచ్చిన అవాకశాల్లో వీడియో కాల్ ఎంచుకుంది. ఫైమా తల్లి తెరపై కనిపించింది కూతురుతో మాట్లాడింది. అమ్మా నేను మేకప్ వేసుకుంటే బాగున్నానా అని అడిగింది పైమా. దానికి ‘నువ్వు మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయనా నా కూతురివి’ అని సమాధానం ఇచ్చింది ఫైమా తల్లి. ఇక కీర్తి ఆడియో మెసేజ్ ఎంచుకున్నట్టు కనిపించింది. ఆ ఆడియోలో ఉన్న గొంతు మానస్ అని అర్థమవుతోంది. ఇతను బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్. అంతేకాదు కీర్తి, మానస్ కలిసి కార్తీకదీపంలో జంటగా నటిస్తున్నారు. ఆడియో మెసేజ్‌లో ‘నువ్వు ప్రతిసారి బాధపడుతున్నావ్, నీకెవరూ లేరు అని, నీకు మేమంతా ఉన్నాం’ అని చెప్పగానే కీర్తి చాలా ఆనందపడింది. ఈ ఎపిసోడ్‌తో మానస్ అభిమానులంతా కీర్తికి ఓట్లేసే అవకాశం ఉంది. 
 
ఇక రేవంత్ ఎందుకు ఏడ్చాడో తెలియదు కానీ కాసేపు ఏడ్చాడు. ఒక్కసారి చూద్దామనుకున్నా అని అన్నాడు. అతనికి ఫోటో వచ్చింది. వాసంతి, మెరీనా, రోహిత్, సూర్యలకు ఏమి అవకాశాలు వచ్చాయో మాత్రం తెలియలేదు. అయితే రేవంత్ కు వీడియో కాల్ ఆప్షన్ వచ్చినట్టు ప్రోమో ద్వారా అనిపించడం లేదు. భార్యతో వీడియోకాల్ మాట్లాడాలని అనుకున్నాడు రేవంత్. కానీ కుదరలేదు. 

ఇక ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది ఉన్న సంగతి తెలిసిందే. వారు కీర్తి, మెరీనా, బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతూ, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య. వీరిలో మెరీనా , రాజ్, సుదీపలలో ఒకరు వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే మెరీనా ఆడిన ఆట చాలా తక్కువనే చెప్పాలి. సుదీప బిగ్‌బాస్ ఇంట్లో వంటలక్కగా మారిపోయింది. మెరీనా కూడా అంతే వంట తప్ప మరేమీ చేయడం లేదు. ఆడింది, వాదించింది ఏమీ లేదు. మెరీనా ఉన్నా లేకపోయినా ఆట పెద్దగా మారదు. సుదీప, రాజ్ కూడా అంతే. కాబట్టి ఈ ముగ్గురిలో ఒకరిని బయటికి పంపించే అవకాశం ఎక్కువగా ఉంది. 

Also read: బాలాదిత్యతో చెత్త గేమ్ ఆడిన గీతూ, ఇంటి సభ్యులతో మాట్లాడిన శ్రీసత్య

Also read: అమ్మతో వీడియోకాల్ మాట్లాడిన శ్రీసత్య, కూతురితో మాట్లాడిన బాలాదిత్య, ఇనయాకు నాన్న ఫోటో

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget