అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఇనయా - సూర్యల మధ్య ఏం జరుగుతోంది? ప్రశ్నించిన నాగార్జున, ఇనయాకు క్లాస్?

BiGG Boss 6 Telugu: ఆరోహి వెళ్లే వరకు ఇనయా ఆట సూపర్. ఆ తరువాత ఏం ఆడిందో ఆమెకే తెలియదు.

Bigg Boss 6 Telugu: శనివారం అంటేనే నాగార్జున ఇంటి సభ్యులకు క్లాసులు పీకే రోజు అని అర్థం. అందుకే ఆ రోజు వచ్చిందంటే చాలు ఇంటి సభ్యుల గుండె గుభేలుమంటుంది. గత వీకెండ్లలో చాలా మంది ఇంటి సభ్యులకు నాగార్జున క్లాసు తీసుకున్నారు. ఈసారి క్లాసు ఎవరికి పడుతుందో అని ఆలోచిస్తున్నారా? ఇనయాకు నాగార్జున క్లాసు తీసుకున్నట్టే అర్థమవుతోంది. చాలా బాగా ఆడే ఇనయా సరిగ్గా ఆట ఆడడం మానేసి సూర్య చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. టాప్ 5లో ఉంటుందనుకున్న అమ్మాయి ఏ వారమైనా వెళ్లిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఆమె ఆట కరెక్టుగా ఆడితే షోకు కంటెంట్ కూడా అధికంగా వస్తుంది. అందుకు నాగార్జున ఇనయాతో ఈ వీకెండ్ మాట్లాడారు. ఈ మనసు ఆట మీద నుంచి మనుషుల మీదకు వెళ్లిందని అన్నారు. ఆమె ఏం సమాధానం చెప్పిందో ఎపిసోడ్లో చూడాలి. 

ఇంట్లో ఎవరు గుడ్?
ఇంట్లో ఎవరు గుడ్, ఎవరు డెడ్ అనే ఆట ఆడారు. ఇంట్లో ఎవరు బాగా ఆడితే వాళ్లు గుడ్ అని ఇచ్చారు. అలా శ్రీ సత్యను లేపి డెడ్ ఇచ్చారు. ఫైమా సంచాలక్‌గా కుండీల్లో కుండీ పెట్టడం ఫెయిర్ అనిపించడం లేదని చెప్పారు నాగార్జున. అప్పుడు రేవంత్ చాలా ఆనందపడ్డాడు. ఇక ఫైమాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున ఏదైనా ఇంట్రెస్ట్ థింగ్ చెప్పాలి అని అడిగారు. దానికి ఫైమా ‘ఇనయా, సూర్యల మధ్య ఏదో జరుగుతోంది సర్’ అని చెప్పింది. దానికి నాగార్జున ఏం జరుగుతోంది అని అడిగేసరికి ఏం చెప్పలేక బయటికి వెళ్లిపోయింది ఫైమా. 

ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది నిలిచారు. 
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్ 
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

వీరిలో సుదీప బయటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమె ఆట ఆడడం లేదు. ఫిజికల్ టాస్కులు ఆడడం లేదు. దీని వల్లే ఆమె బయటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్, ఫైమాతో గొడవలు కూడా ఈమె ఎలిమినేషన్ కు కారణం కావచ్చు. 

Also read: ఆర్జే సూర్య, ఆరోహిలది స్నేహమే, ఇనయానే అతని వెంటపడుతోంది - గర్ల్ ఫ్రెండ్ బుజ్జిమా అభిప్రాయం

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: 'నువ్వు నా టైప్ కాదు' నామినేషన్‌లో సృష్టి టాపిక్! ఏడుస్తూ ఏడిపించేసిన మోడల్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: 'నువ్వు నా టైప్ కాదు' నామినేషన్‌లో సృష్టి టాపిక్! ఏడుస్తూ ఏడిపించేసిన మోడల్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నక్కల లెక్కలు తేల్చేసిన నాగ్! కృష్ణుడు ఎలిమినేట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నక్కల లెక్కలు తేల్చేసిన నాగ్! కృష్ణుడు ఎలిమినేట్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: వీకెండ్‌లో బ్యాచ్‌ గొడవ! నాగ్ ఫైర్! ముకేశ్ మిస్టేక్ ఉందా! ఎలిమినేట్ అయ్యేది అతనేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: వీకెండ్‌లో బ్యాచ్‌ గొడవ! నాగ్ ఫైర్! ముకేశ్ మిస్టేక్ ఉందా! ఎలిమినేట్ అయ్యేది అతనేనా!
Salman Khan: చొక్కా విప్పిన సల్మాన్... ట్రోలర్లకు కౌంటర్... కత్రినాకు సపోర్ట్
చొక్కా విప్పిన సల్మాన్... ట్రోలర్లకు కౌంటర్... కత్రినాకు సపోర్ట్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Farmhouses Files: ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
CM Joseph Vijay gold ring scheme: బంగారంతో ఓటర్లను పడగొడుతున్న విజయ్ - పుట్టే ప్రతి బిడ్డకూగ్రాము బంగారం - ఇక తిరుగుండదా?
బంగారంతో ఓటర్లను పడగొడుతున్న విజయ్ - పుట్టే ప్రతి బిడ్డకూగ్రాము బంగారం - ఇక తిరుగుండదా?
Vijayasai Reddy targets Jagan: ఒరిజినల్ రెడ్ల కార్డ్‌తో విజయసాయిరెడ్డి.. జగన్ సొంత సామాజిక పునాదికే పగుళ్లు పుట్టించే వ్యూహమేనా?
ఒరిజినల్ రెడ్ల కార్డ్‌తో విజయసాయిరెడ్డి.. జగన్ సొంత సామాజిక పునాదికే పగుళ్లు పుట్టించే వ్యూహమేనా?
Auto Driver Murder: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణహత్య.. ప్రాణాలు తీసిన చిల్లర వివాదం
Auto Driver Murder: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణహత్య.. ప్రాణాలు తీసిన చిల్లర వివాదం
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
Open AI Hacking: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
Nani Reaction : తల్లీ కొడుకుల సెంటిమెంట్ విత్ యాక్షన్ - ది ప్యారడైజ్ స్టోరీ ఏంటో చెప్పేసిన నాని... ఇక థియేటర్స్‌కు వెళ్లడమే...
తల్లీ కొడుకుల సెంటిమెంట్ విత్ యాక్షన్ - ది ప్యారడైజ్ స్టోరీ ఏంటో చెప్పేసిన నాని... ఇక థియేటర్స్‌కు వెళ్లడమే...
Embed widget