అన్వేషించండి

BIGG BOSS Season 9 Contestants: కింగ్ నాగార్జున హోస్ట్... బిగ్ బాస్ సీజన్ 9 - హౌస్‌లోకి మీరూ వెళ్లొచ్చు తెలుసా... ఎలాగంటే?

BIGG BOSS 9 Contestants: బిగ్ బాస్ హౌస్‌లోకి సెలబ్రిటీలే కాదు... సామాన్యులు కూడా వెళ్లొచ్చు. సీజన్ 9కు సంబంధించి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు.

BIGG BOSS Season 9 Call For Entries: ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 త్వరలోనే రాబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఫన్, గేమ్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా... తాజాగా నాగార్జున మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.

సామాన్యులకు ఎంట్రీ... ఇదీ ప్రాసెస్

ఇప్పటివరకూ ఈ షోలో పలువురు సెలబ్రిటీలు, టీవీ షోస్‌లో పాపులర్ అయిన వాళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కంటెస్టెంట్స్‌గా ఉండేవాళ్లు. ఇప్పుడు ఈ షోలో సామాన్యులకు సైతం ఎంట్రీ లభించనుంది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వారికి కూడా టీం ఆహ్వానం పలుకుతోంది.

దీని కోసం 'bb9.jiostar.com' వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై చేయించుకోవాలి. ఆ తర్వాత... అసలు 'బిగ్ బాస్ 9'లో ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో కారణం చెబుతూ వీడియో అప్ లోడ్ చేయాలి. కండీషన్స్ మేరకు హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

రిటర్న్ గిఫ్ట్

'బిగ్ బాస్' అభిమానులకు ఇది రిటర్న్ గిఫ్ట్ అంటూ కింగ్ నాగార్జున తెలిపారు. 'ఇప్పటివరకూ మీరు బిగ్ బా‌స్‌ను ఎంతగానో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు... రిటర్న్ గిఫ్ట్‌గా ఏమివ్వాలి? బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఈసారి హౌస్‌లోకి సెలబ్రిటీలే కాదు. మీకు కూడా ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ తలుపులు మీ కోసం తెరచి ఎదురు చూస్తున్నాయి. వచ్చేయండి.' అంటూ నాగార్జున అనౌన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also Read: 'కాంటా లగా' గర్ల్ షఫాలీ మృతికి అసలు రీజన్ ఏంటి? - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా!

ఈసారి రణరంగమే...

ఇటీవలే 'బిగ్ బాస్' సీజన్ 9పై అప్డేట్ ఇస్తూ నిర్వాహకులు స్పెషల్ వీడియో అనౌన్స్ చేశారు. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అంతకు ముందు హోస్ట్‌గా బాలకృష్ణ, విజయ్  దేవరకొండ వస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. అయితే... నాగార్జునే మళ్లీ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. 'ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు కోసం యుద్ధం కాదు. ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు. రణరంగమే.' అంటూ హైప్ క్రియేట్ చేశారు నాగ్.

కంటెస్టెంట్స్ వీళ్లేనా...

ఇప్పటికే పలువురు టీవీ, మూవీ యాక్టర్స్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఒప్పందాలు, స్క్రూటినీ తర్వాత హౌస్‌లో పాల్గొనే వారి ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తాజాగా సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం ఇస్తుండడంతో సీజన్ మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget