అన్వేషించండి

Bigg Boss OTT Telugu: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ - తేజస్వి అవుట్

ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..?

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఆదివారం నాడు ఎలిమినేషన్ ప్రక్రియ ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున.. గతవారంలో హౌస్ మేట్స్ చేసిన తప్పులకు క్లాస్ పీకారు. ఆ తరువాత వారితో గేమ్స్ ఆడించారు. హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి సాంగ్స్ గెస్ చేసే గేమ్ ఆడించారు. మధ్యమధ్యలో నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ ని సేవ్ చేస్తూ వచ్చారు. 

ముందుగా మిత్రాశర్మ, అరియనా, బిందుమాధవి ఇలా నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేశారు. ఫైనల్ గా తేజస్విని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు బిగ్ బాస్. తన ఎలిమినేషన్ ని తేజస్వి కూడా ఊహించలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇక స్టేజ్ పైకి వెళ్లిన తేజస్వి ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరి గురించి మాట్లాడింది. స్రవంతి అయితే తేజస్వి ఎలిమినేట్ అయిందని ఎమోషనల్ అయింది.

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ఎలిమినేషన్స్ చాలానే అవుతున్నాయి. శ్రీరాపాక, సరయు వంటి వారు వెళ్లిపోతారని ప్రేక్షకులు ఊహించారు కానీ ముమైత్, ఆర్జే చైతులు ఎలిమినేట్ అవుతారని ఎవరూ అనుకోలేదు. కానీ వారిని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు బిగ్ బాస్. ఈసారి తేజస్వి ఎలిమినేట్ అవుతుందనే ఆలోచనే ఎవరికీ లేదు. మిత్రాశర్మ లేదా స్రవంతిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ వారిని సేవ్ చేస్తూ.. తేజస్విని ఎలిమినేట్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Faima Marriage: పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget