అన్వేషించండి

Bigg Boss OTT Telugu: ఛాలెంజర్స్ టీమ్ పై ముమైత్ ఫైర్, ఎవరూ తగ్గట్లేదుగా 

'బిగ్ బాస్' నాన్-స్టాప్ షోలో నాల్గో రోజు మంగళవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన హైలెట్స్‌ను ఇప్పుడు చూసేద్దాం!

Bigg Boss Non Stop: 'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. నాల్గో రోజు మంగళవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన హైలెట్స్‌ను ఇప్పుడు చూసేద్దాం!

అఖిల్ పై సెటైర్లు : ఈరోజు ఎపిసోడ్‌లో అఖిల్(Akhil), ముమైత్ ఖాన్(Mumaith Khan), స్రవంతి(Sravanthi), అజయ్‌(Ajay)లు కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అఖిల్‌కు తగిన జోడీ దొరకడం లేదంటూ ముమైత్ ఖాన్న అనడంతో.. వైల్డ్ కార్డు ద్వారా అందమైన, కొత్త అమ్మాయిని పంపితే బాగుంటుందని అజయ్ అన్నాడు. దీంతో అఖిల్ 'పాతవాళ్లైనా పర్వాలేదు' అని సిగ్గుపడుతూ చెప్పాడు. దీంతో స్రవంతి, అజయ్‌లు.. 'నువ్వు ఎవరు రావాలని అనుకుంటున్నావో మాకు తెలుసు' అంటూ కాసేపు ఆటపట్టించారు. ఇంతలో ముమైత్ కూడా 'అవును, మీ గురించి విన్నాను. ఆమె నీకు వీడియో కాల్ చేసినప్పుడు నీతో మాట్లాడాను గుర్తుందా? అప్పుడు నిన్ను రమ్మని పిలిచాం, రాలేదు ఎందుకు?' అని ముమైత్ ఖాన్ అడిగింది. ఇందుకు అఖిల్ సమాధానం ఇస్తూ.. 'మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఆమె కోసం వెతుకుతూ అక్కడికి వస్తే వేరేలా అనుకుంటారు. షూటింగ్స్ వల్ల ఆమెను మళ్లీ కలవడం కుదరలేదు. తాను కూడా షూటింగ్స్‌తో బిజీగా ఉంది' అని తెలిపాడు. 

కెప్టెన్సీ టాస్క్:  కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల కోసం బిగ్ బాస్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ కి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. 'దమ్ముంటే చేసి చూపించు' అనే ఈ టాస్క్ లో రెండు టీమ్ లు పోటీపడ్డాయి. ఫైనల్ గా వారియర్స్ టీమ్ లీడ్ లో ఉండడంతో ఆ గ్రూప్ నుంచి కెప్టెన్సీ పోటీదారుల పేర్లను అనౌన్స్ చేయమని బిగ్ బాస్ చెప్పగా.. అందరూ కలిసి మహేష్ విట్టా, తేజస్వి పేర్లు చెప్పారు. 

నటరాజ్ మాస్టర్ కన్నీళ్లు : ఛాలెంజర్స్ టీమ్.. నటరాజ్ మాస్టర్(Nataraj Master) ని టార్గెట్ చేసినట్లుగా అతడిపై విరుచుకుపడ్డారు. నామినేషన్ ప్రాసెస్ జరిగిన దగ్గర నుంచి నటరాజ్ మాస్టర్ పై జోకులేసుకోవడం, ఆయన్ని కావాలనే మాటలనడం ఇలా జరుగుతుండడంతో నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. తన కూతురి ఫొటో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎమోషనల్ అవుతుంటే ఛాలెంజర్స్ టీమ్ లో కొందరు (శివ, స్రవంతి, అజయ్, అనిల్, బిందు మాధవి)ఆయనపై కామెడీ చేసుకున్నారు. అలా వెంటనే ఏడుపు ఎలా వస్తుందో ఆయనకు.. ఆయన్ని చూస్తే జాలేస్తుందంటూ వెటకారంగా కామెంట్స్ చేసుకున్నారు. 

ముమైత్ ఫైర్: వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా.. ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు చొప్పున పోటీ పడాల్సి ఉంటుంది. స్టిక్కర్లు అతికించుకునే ఈ టాస్క్ లో వారియర్స్ టీమ్ కి సంచాలక్ గా ముమైత్, ఛాలెంజర్స్ టీమ్ కి సంచాలక్ గా శివ వ్యవహరించారు. ఏ టీమ్ అయితే ఎక్కువ స్టిక్కర్లను అవతలి టీమ్ వాళ్లపై అంటిస్తుందో వాళ్లే విజేతలు. స్టిక్కర్లను లెక్కించే క్రమంలో ముమైత్ కి ఛాలెంజర్స్ టీమ్ తో వాగ్వాదం చోటుచేసుకుంది. బిందు మాధవి మధ్యలోకి వచ్చి మాట్లాడడం ముమైత్ కి నచ్చలేదు. దీంతో ఆమె ఫైర్ అయింది. ముమైత్ ని కంట్రోల్ చేయడానికి అఖిల్ చాలా ప్రయత్నించాడు. అయినప్పటికీ ముమైత్ కోపం మాత్రం కంట్రోల్ అవ్వలేదు. తన టీమ్ నుంచి ఎవరూ మధ్యలో వచ్చి మాట్లాడలేదని.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి రావడం కరెక్ట్ కాదని మండిపడింది. ఈ గేమ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 

Also Read: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా?

Also Read: బిగ్ బాస్ నాన్ స్టాప్ - అఖిల్ ముందే అభిజీత్ పేరెత్తిన శ్రీ రాపాక, అతడి రియాక్షన్ ఇది!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Embed widget