అన్వేషించండి

Bigg Boss OTT Telugu: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా?

ఈ వారం నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ ఉన్నారు. 

'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ముందుగా ఛాలెంజర్స్ ని వారియర్స్ టీమ్ నుంచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో కారణాలతో చెప్పమని అడిగారు. ఆ తరువాత వారియర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ ఉన్నారు. 

వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని.. మిత్ర, చైతులలో మిత్రకి తక్కువ ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీరితో పోలిస్తే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్, హమీద, అరియనాలను ఓట్లు బాగానే పడతాయి. 

ఆర్జే చైతుకి కూడా సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వలన ఓట్లు బాగానే పడుతున్నాయట. కానీ మిత్ర శర్మకి మాత్రం ఓట్లు రావడం లేదట. ఈ విషయం ఆమె కూడా గ్రహించిందో ఏమో.. హౌస్ లో కాస్త డల్ గానే ఉంటుంది. నిజానికి వచ్చిన రోజు, నామినేషన్స్ రోజు చలాకీగా కనిపించింది. కానీ ఎప్పుడైతే ఆమెని నామినేట్ చేశారో అప్పటినుంచి కాస్త సైలెంట్ అయిపోయింది. 
పదకొండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మిత్ర.. తెలుగులో 'తొలి సంధ్యవేళలో' అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అలానే శ్రీపిక్చర్స్ అనే బ్యానర్ మొదలుపెట్టి సినిమాలను నిర్మిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యానర్ లో 'బాయ్స్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mitraaw Official (@mitraaw_sharma)

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget