అన్వేషించండి

Bigg Boss 5 Telugu: సిరి-షణ్ముఖ్ ఫ్రెండ్‌షిప్ హగ్.. సెటైర్ వేసిన నాగార్జున..

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.

శనివారం ఎపిసోడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో కాసేపు ముచ్చటించారు. ముందుగా వారి ముందొక కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. సిరిని ఎవరిపై కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా.. షణ్ముఖ్ వైపు చూపించింది. వెంటనే షణ్ముఖ్ 'అసలు నేనేం చేశా సార్' అంటూ పైకి లేవగా.. 'ఏం చేయడమేంటి..? తన(సిరి) కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి' అని నాగ్ డైలాగ్ కొట్టారు. వెంటనే హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. 

ఆ తరువాత నాగార్జున సిరితో మాట్లాడుతూ.. 'నువ్ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా.. అని అన్నాడు కదా..' అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు. 'అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావ్' అంటూ సిరికి డైలాగ్ కొట్టారు నాగార్జున. ఆ తరువాత కాజల్.. సన్నీపై కంప్లైంట్ చేసింది. 

'ఏమైనా మాట్లాడినా.. ఏదైనా చెప్పినా.. ఆత్రం, ఆత్రం.. ఆగు ఆగు అంటూ' తనపై అరుస్తున్నాడని కాజల్ చెప్పింది. దీంతో సన్నీ.. పోన్లే హర్ట్ అయింది కదా అని సారీ చెప్పడానికి రెడీ అయ్యాడు. 'సారీ చెప్పేసి.. టిష్యూ పేపర్ నీ ఫేస్ పై వేసిన విషయాన్ని కూడా మర్చిపో.. బాగా తుడిచి మరీ వేసింది' అంటూ నాగార్జున కామెడీ చేశారు. దీంతో కాజల్ 'Awww' అని అనగా.. నాగార్జున వెంటనే ఆమెని ఇమిటేట్ చేయడం ఫన్నీగా అనిపించింది. 

నిన్నటి టాస్క్ లో సిరి హెలికాప్టర్ సౌండ్ విని ట్రాక్టర్ అని రాయడంపై నాగార్జున ఫన్ చేశారు. అనంతరం.. హౌస్ మేట్స్ ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ పెట్టి.. 'నువ్ సేఫ్ అయితే ట్రోఫీ నీకు దక్కుతుంది లేదంటే లేదు' అంటూ శ్రీరామ్ ని ఉద్దేశిస్తూ నాగార్జున కామెంట్స్ చేస్తూ కనిపించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget