అన్వేషించండి

Bigg Boss 5 Telugu: రేటింగ్ లో దూసుకుపోతున్న షో.. వాటితో పోలిస్తే మాత్రం.. 

బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో నాగార్జున మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యత తీసుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో నాగార్జున మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యత తీసుకున్నారు. విదేశాల్లో ఈ షో బాగా క్లిక్ అయింది. తెలుగులోకి వచ్చేసరికి ప్రేక్షకులు ఆదరిస్తారా..? లేదా అనే సందేహాలుకలిగాయి . కానీ జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపి మొదటి సీజన్ ను విజయవంతంగా నడిపించారు. అప్పట్లో లాంచింగ్ ఎపిసోడ్ కి 16.18 టీఆర్ఫీ వచ్చింది. 

ఆ తరువాత నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించినప్పుడు లాంచ్ ఎపిసోడ్ కి 15.05 టీఆర్ఫీ వచ్చింది. అయితే మూడో సీజన్ కు తాను హోస్ట్ గా వ్యవహరించలేనని నాని తప్పుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునను తీసుకొచ్చారు. నాగ్ కూడా ఎంతో గ్రాండ్ గా షోను మొదలుపెట్టారు. అప్పట్లో నాగ్ హోస్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ కి ఊహించని విధంగా 17.92 రేటింగ్ టీఆర్ఫీ వచ్చింది. తరువాత నాగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాలుగో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది.

దీంతో తన రికార్డ్ ను తనే బ్రేక్ చేసుకున్నట్లైంది. ఐదో సీజన్ తో ఆ రేటింగ్ తిరగరాస్తాడని అందరూ అనుకున్నారు. కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి లాంచ్ ఎపిసోడ్ కి కాస్త తక్కువ రేటింగ్ వచ్చింది. 18 టీఆర్ఫీ వచ్చింది. ఈ విషయాన్ని నాగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget