అన్వేషించండి

Bigg Boss Season 6: గీతూ విషయంలో అడ్డంగా బుక్కైన బాలాదిత్య, ఆదిరెడ్డిపై నాగార్జున ఫైర్

బిగ్ బాస్ సీజన్ 6 అక్టోబర్ 1 శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమో హైలెట్స్.

వీకెండ్ వచ్చేసింది.. సరదా తెచ్చేసింది. శనివారం అయితే హోస్ట్ నాగార్జున వచ్చి ‘బిగ్ బాస్’ ఇంట్లో వాళ్ళందరితో సరదాగా మాట్లాడటం క్లాస్ పీకడం చేస్తారు. ఈ శనివారం ఎపిసోడ్‌లో కూడా నాగ్ గరం గరంగా ఉన్నారు. తాజాగా రిలీజైన ప్రోమో హైలెట్స్ ప్రకారం.. బాలాదిత్య మరోసారి నాగార్జున చేతికి చిక్కారు. గలాటా గీతు విషయంలో బాలాదిత్య నాగార్జున ముందు దొరికిపోయారు.

తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం.. స్టేజ్ మీద ఉన్న కొంతమంది హౌస్ మేట్స్ ముఖాల మీద నాగ్ పంచ్ ఇచ్చారు. 'బాలాదిత్యకి కోపం వచ్చింది, నీకు కోపం రావడం ఎంత అద్భుతమో ఇంకొకరికి దుఖం, బాధ వచ్చింది. ఉన్న ఒక్కగానొక్క ఫ్యామిలీ మెంబర్ గీతూతో కన్నీళ్ళు పెట్టించాడని నాగ్  అన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన దాని గురించి బాలాదిత్య చెప్పబోతుంటే అది దుబాకోర్ రీజన్ అని కొట్టిపడేసింది గీతూ.

అర్జున్ జైల్లో కూర్చున్నపుడు శ్రీ సత్య ముచ్చట్లు పెట్టడం తనకి సహాయం చేయడం గురించి నాగ్ మాట్లాడారు. ఏదో కొంతమంది మీద ఉన్న ఎఫెక్షన్.. అని అర్జున్ అనేసరికి ఇంట్లో అందరూ ముసి మూసి నవ్వులు నవ్వుతూ ఓ లవ్ సాంగ్ మ్యూజిక్ వేసి సూపర్ అనిపించారు ప్రోమో. ఆరోహి, సూర్య మధ్య జరిగిన గొడవ వల్ల సూర్య అన్నం చెత్త బుట్టలో వేయడం మీద నాగ్ సీరియస్ అయ్యారు. పారేసిన అన్నం లేక ఎంతమంది అల్లాడుతున్నారో తెలుసా? అని కోప్పడ్డారు. లాస్ట్ వీక్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని మా అందరికి చెప్పావ్ కదా మరి ఇప్పుడు హౌస్ లో అలా జరిగితే ఏం పీకావ్? అని నాగ్ ఆది రెడ్డిని ప్రశ్నించారు.

నాలుగో వారం కెప్టెన్ గా అమ్మాయి

నాలుగోవారంం కెప్టెన్సీ రేసులో ముగ్గురు అమ్మాయిలు మిగిలారు. వారిలో కీర్తి గేమ్ బాగా ఆడి కెప్టెన్ గా మారింది. మొదటి వారం బాలాదిత్య, రెండో వారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్ అయ్యారు. నాలుగో వారం కీర్తి భట్ ఇంటి కెప్టెన్ అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉంది కీర్తి. ఈసారి ఎలిమినేట్ కాకపోతే వచ్చే వారం సేవ్ అయిపోతుంది కీర్తి. కెప్టెన్ సింహాసనంపై కీర్తి కూర్చుంది. 

ఇక ఎపిసోడ్ మొదలయ్యాక రేవంత్ - ఆదిరెడ్డి కాసేపు వాదించుకున్నారు. రేవంత్ నిద్రపోయాడని పనిష్మెంట్ తీసుకోమని అడిగాడు ఆదిరెడ్డి. తాను నిద్రపోలేదంటూ రేవంత్ వాదించాడు. తరువాత ఫైమా - రాజ్, చంటితో కలిసి కాసేపు ఫన్ క్రియేట్ చేసింది. ఆ ఫన్ కాసేపు ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. సూర్య అమ్మాయిలా మూల కూర్చుని ఏడ్వడం మొదలుపెట్టాడు. అమ్మ గుర్తొచ్చిందని చెప్పాడు. అతడిని బుజ్జగించే పనిని ఆరోహి, కీర్తి తీసుకున్నారు. 

Also Read: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Also read: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Embed widget