అన్వేషించండి

Chiru and Pavan: ఒకే సెట్లో గాడ్‌‌ఫాదర్‌తో భీమ్లానాయక్, మెగా అభిమానులకు కనుల పండుగ

మెగా అభిమానులకు పండుగలాంటి వీడియో ఇది. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే సెట్లో సందడి చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసిఫర్ సినిమా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ ఒక మలయాళ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ కూడా మళయాళంలో సూపర్ హిట్ కొట్టిన ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమాను భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సినిమా సెట్‌ను  భీమ్లానాయక్ టీమ్ సందర్శించింది. వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇద్దరు మెగా బ్రదర్స్ సెట్ లో ఒకేచోట కనిపించేసరికి అందరి ఫోన్లు క్లిక్ మన్నాయి. మెగా హీరోలను సింగిల్ గా చూస్తేనే ఆనందపడే మెగా ఫ్యాన్స్ కు అన్నదమ్ములిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. చిరు ఖైదీ డ్రెస్ లో ఉండగా, పవన్ పోలీస్ డ్రెస్ లో ఉన్నారు.ఫోటోల్లో వారిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది.  వీరిద్దరి వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 

పవన్ కళ్యాణ్ తో పాటూ రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర కూడా చిరును సెట్లో కలిశారు. చిరుకు కలిసొచ్చిన ఖైదీ నెంబర్ 786 నెంబర్ నే గాడ్ ఫాదర్లో కూడా ఉపయోగించారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఇతను తమిళంలో హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమా దర్శకుడు. తని ఒరువన్ ను తెలుగులో ధ్రువగా రీమేక్ చేశారు.గాడ్ ఫాదర్ సినిమాను రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న శుక్రవారం విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు చేశారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. విడుదలైన రెండు ట్రైలర్లు ఇరగ దీశాయి. ఇప్పటికే భీమ్లానాయక్ పాటలు సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.  

Also read: వారానికోసారి బోన్ సూప్, తాగితే అందం ఆరోగ్యం కూడా, ఇదిగో సింపుల్ రెసిపీ

Also read:  మీరు తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తోంది గమనించారా? ఎలా అంటే ఇదిగో ఇలా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
kalavari kodalu kanaka mahalakshmi serial today April 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
Thaai Kizhavi OTT : 10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పదా...
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
Embed widget