అన్వేషించండి

Avika Gor: NET ట్రైలర్: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ

అవికా గోర్ గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా విడుదలైన ‘నెట్’ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌లో హాట్‌గా కుర్రకారును కనువిందు చేస్తోంది.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్ ఆ తర్వాత టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసింది. ఇటీవలే లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్లామర్ డోసు పెంచేసింది. హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘NET’ వెబ్‌సీరిస్‌తో అవికా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకొచ్చేస్తుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. థ్రిల్లర్‌, సస్పెన్స్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అవికా ఈ సీరిస్‌తో డేరింగ్ చేస్తుందనే చెప్పాలి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే...

అవికాగోర్ ఇంట్లో ఎవరో సీక్రెట్ కెమెరాలు పెడతారు. ఆ లైవ్‌ స్ట్రీమింగ్‌ను రాహుల్ రామకృష్ణ వీక్షిస్తూ... ఆనందిస్తుంటాడు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడుపుతున్న క్షణాల నుంచి ఆమె దుస్తులు మార్చుకోవడం వరకు ప్రతి ఒక్కటీ తన మొబైల్‌లో చూస్తూ గడిపేస్తుంటాడు. మొబైల్‌లో ఏం చూస్తున్నావ్? అని అడిగిన భార్యను వేదిస్తాడు. ఆ వీడియోలు చూస్తున్న సమయంలో అతడికి అవికా ఇంట్లో ఓ అపరిచితుడు కనిపిస్తాడు. అతడి వల్ల ఆమెకు ముప్పు ఉందనుకుంటాడు. మరి, రాహుల్ రామకృష్ణ అవికాను రక్షించాడా? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. NET సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

ఈ చిత్రంలో అవికాగోర్ ప్రియా అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేసింది. ఇందులో రాహుల్.. అవికాగోర్‌ను సీక్రెట్ కెమేరాల ద్వారా లైవ్‌‌స్ట్రీమింగ్‌లో చూస్తుంటాడు. తన మొబైల్ తీసిన భార్యపై అతడు మండిపడతాడు. అవికాగోర్ ప్రైవేట్ లైఫ్ మొత్తాన్ని మొబైల్‌లో చూసేందుకు అతడు ఓ నిఘా సంస్థలో రిజిస్టర్ అవుతాడు. వారు స్ట్రీమింగ్ చేసే వీడియోలు చూస్తూ ఆనందిస్తాడు. ఆ తర్వాత కొన్ని ఉత్కంటభరిత సన్నివేశాలతో ట్రైలర్ ముగిసింది. ఈ థ్రిల్లర్ సినిమాను చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ‘నెట్’ సినిమా సెప్టెంబరు 10న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ట్రైలర్‌ను ఇక్కడ చూసేయండి. 

ట్రైలర్:

రాజు గారి గది 3’ సినిమా తర్వాత అవికా గోర్ మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు. ‘నెట్’తోపాటు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  నవీన్ చంద్రతో కలిసి నటిస్తొంది. అయితే, హీరోయిన్‌గా మాత్రం కాదు.. అతడికి చెల్లెల్లుగా కనిపించనుంది. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. హ్యాష్ ట్యాగ్ బ్రో (#BRO) టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కార్తీక్ తురుపాని దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ మూవీని రవిచంద్ నిర్మిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?

Also Read: ప్రీ-రివ్యూ: శ్రీదేవి సోడా సెంటర్ vs ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఏది బెస్ట్?

Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!

Also Read: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
Jagadhatri Serial Today October 6: మెంటల్ ఆస్పత్రిలోఉన్న మీనన్ ఫైల్స్‌...సాక్ష్యాల కోసం జగధాత్రి, నిషిక వేసిన ఎత్తులేంటి..?
జగద్ధాత్రి సీరియల్: మెంటల్ ఆస్పత్రిలోఉన్న మీనన్ ఫైల్స్‌...సాక్ష్యాల కోసం జగధాత్రి, నిషిక వేసిన ఎత్తులేంటి..?
Bigg Boss Season 10 Today Promo 4: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
Bigg Boss Season 10 Today Promo 3: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: ఝాన్సీ నామినేషన్స్‌లో రెచ్చిపోయిన, రోహిత్, అమన్, ముకేశ్! రోహిత్‌కి షాక్ ఇచ్చిన దేబ్జానీ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: ఝాన్సీ నామినేషన్స్‌లో రెచ్చిపోయిన, రోహిత్, అమన్, ముకేశ్! రోహిత్‌కి షాక్ ఇచ్చిన దేబ్జానీ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget