అన్వేషించండి

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Avika gor: క్యూట్ బ్యూటీ అవికా గోర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటానని వెల్లడించింది.

Avika gor: ‘బాలికా వధు’ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఇదే సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో ప్రసారం అయ్యింది. తెలుగు బుల్లితెర అభిమానులను అవికా తన క్యూట్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోయిన్ గా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాతో తెలుగు సినీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో ‘వధువు’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో నందు, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సందర్భంగా అవికా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి- అవికా

‘వధువు’ వెబ్ సిరీస్ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందినట్లు వెల్లడించింది అవికా గోర్. ఈ సిరీస్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని చెప్పింది. బెంగాలీ సక్సెస్‌ ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఇందు’ను తెలుగులో ‘వధువు’గా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీని ఎప్పుడూ వినలేదని చెప్పింది. బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన కంటెంట్ ఇందులో ఉంటుందని వివరించింది. కేవలం 10 సంవత్సరాల వయసులో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ లో నటించానన్న అవికా,  అప్పటికి పెళ్లంటే ఏంటో తనకు తెలియదని వెల్లడించింది. ‘వధువు’ పేరుతో కథ వినగానే ‘చిన్నారి పెళ్లికూతురు’ గుర్తొచ్చినట్లు తెలిపింది. ఈ థ్రిల్లర్‌ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చెప్పింది.  

20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటా- అవికా

ఇక తనకు పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది అవికా గోర్. సీరియల్స్, సినిమాల్లో ఇప్పటి వకు 20 సార్లకు పైగా పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పింది.’ చిన్నారి పెళ్లి కూతురు’లో  నటించడం వల్ల విషయాలు తెలుసుకున్నట్లు తెలిపింది. ‘వధువు’ కోసం పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చాలా సీన్లలో నేచురల్ గా నటించినట్లు చెప్పింది. తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి చాలా సంతోషించారని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తెలుగులో ఆది సాయి కుమార్‌ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు అవికా గోర్ వెల్లడించింది. హిందీలోనూ కొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలిపింది. నిర్మాతగా ‘పాప్‌ కార్న్‌’ సినిమా తీయడం గర్వంగా ఉందని వెల్లడించింది. ఈ మధ్య తన దగ్గరికి ఎక్కువగా సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథలు వస్తున్నట్లు వివరించింది.  మంచి ప్రేమ కథలు కూడా చేయాలని ఉందని చెప్పింది. నటిగా భిన్న కథలతో తెరకెక్కే సినిమాలు చేయాలనుందని తెలిపింది.  

Read Also: టీ-సిరీస్ అధినేతకు బిగ్ రిలీఫ్, అత్యాచారం కేసును ఎత్తివేసిన న్యాయస్థానం

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget