చేతిలో చిన్న గ్లాసు, బాడీపై బికినీ... ఈ అమ్మాయి ఫేమస్ సింగర్! ఎవరో గుర్తు పట్టారా? పింక్ బికినీలో ఉన్నది కదా... ఆ అమ్మాయి! హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పింక్ బికినీలో ఉన్నది కదా... ఆ అమ్మాయి! హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఈ ఫొటోలో ఫేస్ క్లారిటీగా ఉంది కాబట్టి చాలా మంది ఈజీగా జోనితాను గుర్తు పట్టే అవకాశం ఉంది. 'సర్కారు వారి పాట' సినిమాలో 'మ మ మహేశా...' పాట పాడింది ఈ అమ్మాయే స్నేహితులతో కలిసి జోనితా గాంధీ గోవా వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ హిట్ అంటే షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాలో 'గలాటా...' పాట కూడా ఈ అమ్మాయే పాడింది. సౌత్ ఇండియాలో జోనితాకు అనిరుధ్, తమన్ ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. జోనితా గాంధీ (all images courtesy : jonitamusic / instagram)