అన్వేషించండి

Family Star Movie: వాడుకొని వదిలేసినందుకు తగినశాస్తి జరిగింది, ‘ఫ్యామిలీ స్టార్‌’ నటి ఆశా షాకింగ్ కామెంట్స్!

విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. నెట్టింట్లో ఈ మూవీపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నటి ఆశా షాకింగ్ కామెంట్స్ చేసింది.

Family Star- Asha Borra: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విజయ్, పరుశురామ్ కాంబోలో వచ్చిన ‘గీత గోవిందం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలోకి రాగా, తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఈ సినిమాపై బాగా ట్రోలింగ్ జరిగింది. విజయ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై ఆశా తీవ్ర ఆగ్రహం

‘ఫ్యామిలీ స్టార్’ సినిమాపై నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఆశా బొర్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీలో తాను నటించిన సన్నివేశాలను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “నాలాంటి దాన్ని పిలిచి అవుట్ స్టఫ్ గా వాడుకొని వదిలేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ కాకుండా ఏమవుతుంది? ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా టీమ్ కు కంగ్రాట్స్. సీన్లు, సాంగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్లు, ఇంటరాక్షన్లు, అబ్బబ్బా, ఏం లేవని చెప్పాలి సినిమాలో? అన్నింట్లో నేనేగా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు అండ్ టీమ్” అని ఇన్ స్టా వేదిగా రాసుకొచ్చింది. చిన్న సీన్ లో చూపించడం కోసం తన టైమ్ తో పాటు చిత్రబృందం టైమ్ ఎందుకు వేస్టు చేశారో అర్థం కాలేదని విమర్శించింది. “ఇంతోటి అప్పియరెన్స్‌ కి నా టైం వేస్ట్ చేసి, మీ సమయం వృథా చేసుకుని ఎందుకు అనవసరమైన ఫోన్లు, హంగామా. మీరు ఈ క్యారెక్టర్ చేయాలని అసోసియేట్ డైరెక్టర్ నుంచి క్యాస్టింగ్ డైరెక్టర్ వరకు వరుసగా ఫోన్ కాల్స్. అయినా, హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టులకు కరువు వచ్చిందో. లేక సోషల్ మీడియా ఫేసెస్ వాడుకోవాలని చేశారో తెలియదు” అంటే మండిపడింది. పనులు మానుకుని, ఫ్యామిలీని వదిలేసి, ఆరోగ్యం పూర్తిగా బాగాలేకపోయిన షూట్ కు వెళ్తే, కనీసం ఒక్క డైలాగ్ అయినా ఉండనివ్వరా అని మండిపడింది. ఇస్తామని చెప్పిన రెమ్యునరేషన్, ట్రావెల్, హోటల్ ఖర్చులు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం విజయ్ దేవరకొండతో ఉన్న సన్నివేశాలను ఉంచినా బాగుండేది. మీ ఎడిటింగ్‌కు ఒక దండం” అంటూ తీవ్ర విమర్శలు చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asha Borra (@asha.borra)

కూతుళ్లతో కలిసి వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఆశా

ఇక ఇన్ స్టాగ్రామ్ వాడే చాలా మందికి ఆశా బొర్రా తెలిసే ఉంటుంది. తన కూతుళ్లతో కలిసి వీడియోలు చేస్తూ బాగా వైరల్ అయ్యింది. ఆమెకున్న క్రేజ్ చూసి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే, ఆమె మీద చాలా సీన్లు షూట్ చేసినా, సినిమాలో ఒక్కసీన్ మినహా మిగతా అన్ని సీన్లను ఎడిటింగ్ లో తీసేశారు. ఈ నేపథ్యంలో ఆమె చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: బాక్సాఫీస్ దగ్గర టిల్లుగాడి ధూమ్ ధాం, 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Border 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన వార్ డ్రామా బోర్డర్ 2 - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన వార్ డ్రామా బోర్డర్ 2 - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rashmika Mandanna : ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
ఒకప్పుడు ట్రోలింగ్... ఇప్పుడు అవార్డ్ - తమ ఊరి కోడలికి అవార్డ్ అందించిన సీఎం రేవంత్
Chiraiya Web Series OTT : భార్యతో బలవంతంగా భర్త రొమాన్స్ - ఓటీటీలోకి వచ్చేసిన న్యూ వెబ్ సిరీస్... తెలుగు సహా 12 భాషల్లో స్ట్రీమింగ్
భార్యతో బలవంతంగా భర్త రొమాన్స్ - ఓటీటీలోకి వచ్చేసిన న్యూ వెబ్ సిరీస్... తెలుగు సహా 12 భాషల్లో స్ట్రీమింగ్
Vijay Sethupathi Sai Pallavi : విజయ్ సేతుపతితో సాయి పల్లవి - కొత్త మూవీ కన్ఫర్మ్
విజయ్ సేతుపతితో సాయి పల్లవి - కొత్త మూవీ కన్ఫర్మ్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget