అన్వేషించండి

AR Rahman's daughter: కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన ఏఆర్ రెహ్మాన్!

ఏఆర్ రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ పెళ్లి వీడియోను షేర్ చేశారు.  

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ అనే సౌండ్‌ ఇంజనీర్‌తో మే5న ఆమెకి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రెహ్మాన్. 

పలువురు ప్రముఖులు సహా.. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రీసెంట్ గా కూతురి కోసం మ్యూజికల్ వెడ్డింగ్ రిసెప్షన్ ను నిర్వహించారు రెహ్మాన్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తన కూతురి పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రెహ్మాన్ కూతురు ఖతీజా కూడా సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. 2010లో విడుదలైన 'రోబో'సినిమాలో 'ఓ మరమనిషి' పాటను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన కృతిసనన్‌ 'మీమీ' చిత్రంలో 'రాక్‌ ఏ బై బేబీ' పాటను పాడారు.

Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!

Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ARR (@arrahman)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ARR (@arrahman)

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika : విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ రష్మిక - విరోష్ కపుల్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా 'రణబాలి'
విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ రష్మిక - విరోష్ కపుల్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా 'రణబాలి'
This Week OTT Movies : దసరా పండక్కి ఓటీటీల్లో సినిమాల సందడి - 'ది ప్యారడైజ్' To డోరతీ... ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ డోంట్ మిస్
దసరా పండక్కి ఓటీటీల్లో సినిమాల సందడి - 'ది ప్యారడైజ్' To డోరతీ... ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ డోంట్ మిస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Nindu Manasulu Serial Today October 19th: నిండు మనసులు: గణని కాపాడటానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సిద్ధూ! గణలో పశ్చాత్తాపం!
నిండు మనసులు: గణని కాపాడటానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సిద్ధూ! గణలో పశ్చాత్తాపం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Embed widget