అన్వేషించండి

Vishnu Priya: వైరల్ అవుతున్న విష్ణుప్రియ పాత వీడియో, ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ షో గురించి విష్ణుప్రియ గతంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ షోకు వెళ్లనని చెప్పి, ఎలా వెళ్లిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Anchor Vishnu Priya About Bigg Boss: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 1న అట్టహాసంగా  ఏడు జంటలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు హోస్ట్ నాగార్జున. గత సీజన్లలో కొంత మంది సింగిల్ గా, మరికొంత మంది జంటగా హౌస్ లోకి అడుగు పెట్టగా, ఈసారి బడ్డీలు అంటూ జంటలు జంటలుగా పంపించారు. మొత్తంగా 14 మంది 7 జంటలుగా హౌస్ లోకి అడుగు పెట్టారు. గతంలో పోల్చితే అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని నాగ్ ప్రేక్షకులలో మంచి జోష్ నింపారు.  100 రోజుల పాటు బిగ్ బాస్ షో ప్రేక్షకులకు ఓ రేంజిలో వినోదాన్ని పంచనుంది.

ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో చాలా మంది ప్రేక్షకులకు తెలియని వాళ్లే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్లు ఎవరో పెద్దగా తెలియకపోయినా, హౌస్ లో మంచి ఆటతీరుతో బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు. అయితే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో యాంకర్ విష్ణు ప్రియ మాత్రమే ప్రేక్షకులకు బాగా పరిచయం. ఈ సీజన్ లో తన అందచందాలతో పాటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఆమె ఆటతీరు ఎలా ఉంటుందోనని అందరూ ఆలోచిస్తున్నారు.

బిగ్ బాస్ షోపై విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆడుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే, గతంలో బిగ్ బాస్ గురించి ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈ షో గురించి సీరియస్ కామెంట్స్ చేసిన ఆమె, ఇప్పుడు అదే హౌస్ లోకి వెళ్లడం పట్ల నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విష్ణు ప్రియ గతంలో ‘బిగ్ బాస్’ గురించి ఏమన్నదంటే.. “ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షోకు వెళ్లను. బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక హౌస్ లో ఎందుకు ఉండాలి? మన ఇంట్లో వాళ్లుంటారు. వాళ్లను చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్ ను కాదు. నేను  ఆ షోను ఎప్పుడు చూడలేదు. నేను ఆ షోను అస్సలు ఎంకరేజ్ చేయను. నేను ఎప్పుడూ ఆ షోలోకి వెళ్లను. కావాలంటే రాసిస్తా” అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

విష్ణు ప్రియను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఒకప్పుడు బిగ్ బాస్ లోకి ఎప్పుడు వెళ్లను అని తెగేసి చెప్పిన విష్ణుప్రియ.. ఇప్పుడు ఎందుకు వెళ్లిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఇచ్చినా పోనని చెప్పిన ఆమె, ఇప్పుడు అదే డబ్బు కోసం వెళ్లిందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా విష్ణు ప్రియ పాత వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Read Also: బిగ్​బాస్ హౌజ్​లో రెండో రోజే యాక్షన్​ స్టార్ట్ చేసేసిన కంటెస్టెంట్లు.. నేను పశువునా? మనిషిని కానా అంటూ ఫైర్ అయిన శేఖర్ భాషా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today May 4th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సీఐని చంపమన్న అపూర్వ – రౌడీలను చితక్కొట్టిన గగన్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: సీఐని చంపమన్న అపూర్వ – రౌడీలను చితక్కొట్టిన గగన్‌
Nindu Noorella Saavasam Serial Today May 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన అమర్‌ - ప్రమాదంలో బాబ్జీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన అమర్‌ - ప్రమాదంలో బాబ్జీ  
NBK 112 Music Director: బాలయ్య సినిమాకు తమన్‌ను తప్పిస్తారా?
బాలయ్య సినిమాకు తమన్‌ను తప్పిస్తారా?
Jailer 2: కూలీ ఫ్లాపైనా 'జైలర్ 2' నిర్మాతలు తగ్గట్లే... తెలుగు రైట్స్ కోసం అంత ఎవరిస్తారు? 
కూలీ ఫ్లాపైనా 'జైలర్ 2' నిర్మాతలు తగ్గట్లే... తెలుగు రైట్స్ కోసం అంత ఎవరిస్తారు? 

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Election Results 2026 Live Updates: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు వేళాయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు వేళాయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
KTR Meeting With Saranya: ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
ఆరేళ్ల కిందట చేసిన సాయం.. నేడు వెలుగై ఎదురొచ్చింది! కేటీఆర్ కళ్లు చెమర్చిన వేళ..!
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Embed widget