అన్వేషించండి

Allu Arjun: త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ - ఫొటోలు వైరల్

ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు బన్నీ. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్నారు. 'పుష్ప'(Puspa) సినిమా తరువాత బన్నీ తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతున్నారు. భార్యా, పిల్లలతో వెకేషన్ కి వెళ్లారు. రీసెంట్ గా ఇండియా తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే ఓ యాడ్ షూట్ కోసం థాయిలాండ్ కి వెళ్లారు బన్నీ. ఒక సాఫ్ట్ డ్రింక్ కి సంబంధించిన ఈ యాడ్ ను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు బన్నీ. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ యాడ్ ను దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) రూపొందిస్తున్నారు. ఈ కమర్షియల్ కోసం బన్నీ చాలా స్టయిలిష్ గా రెడీ అయ్యారు. ఫ్యూచర్ లో బన్నీ మరిన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. 

ప్రస్తుతం ఈ హీరో 'పుష్ప' పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అలానే అనసూయ, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

Also Read: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

Also Read: నాని సినిమాలో ఇంటెన్స్ లవ్ స్టోరీ - ప్లస్ అవుతుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

టాప్ హెడ్ లైన్స్

Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
Toxic Ladies Ladies : ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
Godavari Serial Today July 1st: 'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!
'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
Electric Vehicles: భారత EV మార్కెట్లో తగ్గుతున్న వృద్ధి.. ఆసక్తి ఉన్నా కొనుగోళ్లకు అడ్డంకి ఇదేనా!
భారత EV మార్కెట్లో తగ్గుతున్న వృద్ధి.. ఆసక్తి ఉన్నా కొనుగోళ్లకు అడ్డంకి ఇదేనా!
Mexico World Cup Magic:  మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Embed widget