అన్వేషించండి

Akhanda Collections: అమెరికాలో 3 రోజుల్లో రూ.5 కోట్లు.. బాలయ్య స్టామినా ఇది..

కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత ఓవర్సీస్ లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా 'అఖండ' అని తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యకాలంలో బేరియర్స్ అనేవి లేకుండా ప్రేక్షకులంతా కలిసి ఎంజాయ్ చేస్తోన్న సినిమా ఇదేనేమో. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలి షో నుంచే భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ రికార్డు సృష్టిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత ఓవర్సీస్ లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా 'అఖండ' అని తెలుస్తోంది. 

ఇండియన్ కరెన్సీ ప్రకారం.. ఈ సినిమా కెనడాలో రూ.13 లక్షలు, యూకేలో రూ.32 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.52 లక్షలు రాబట్టింది తెలుస్తోంది. ఇక అమెరికాలో మూడు రోజులకు కలిపి ఈ సినిమా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ విషయాన్ని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెల్లడించింది. వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. లాంగ్ రన్ లో ఈ సినిమా సత్తా చాటడం ఖాయం.

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యాజైస్వాల్ నటించింది. శ్రీకాంత్, నితిన్ మెహతా లాంటి నటులు విలన్ పాత్రల్లో కనిపించారు. జగపతి బాబు, పూర్ణ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించగా.. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Sep 28: గోపికకు నిజం చెప్పేసిన చక్రి..తాను ప్రేమించడం లేదని ఫ్రెండ్‌గానే చూస్తున్నానని అనడంతో బాధపడిన గోపిక
పొదరిల్లు: గోపికకు నిజం చెప్పేసిన చక్రి..తాను ప్రేమించడం లేదని ఫ్రెండ్‌గానే చూస్తున్నానని అనడంతో బాధపడిన గోపిక
Nindu Manasulu Serial Today September 28th: నిండు మనసులు: పాపని కాపాడిన సిద్ధూ, ప్రేరణ! కలిసి పని చేయమని తేల్చేసిన ఆఫీసర్లు!
నిండు మనసులు: పాపని కాపాడిన సిద్ధూ, ప్రేరణ! కలిసి పని చేయమని తేల్చేసిన ఆఫీసర్లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Sep 28: దమయంతి రాధ-విక్కీల దొంగపెళ్లి గురించి చెప్పడంతో శీనయ్య రామచంద్రానికి చెప్పాల్సిన నిజం చెప్పలేకపోతాడు.
నువ్వులేక నేను లేను: దమయంతి రాధ-విక్కీల దొంగపెళ్లి గురించి చెప్పడంతో శీనయ్య రామచంద్రానికి చెప్పాల్సిన నిజం చెప్పలేకపోతాడు.
Gundeninda Gudigantalu Sep28th: చింతామణి ఇంటికి ఐటీ అధికారులుగా వెళ్లిన బాలు..దొరికిపోయిన శృతి
గుండెనిండా గుడిగంటలు: చింతామణి ఇంటికి ఐటీ అధికారులుగా వెళ్లిన బాలు..దొరికిపోయిన శృతి

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Embed widget