IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Atithi Devo Bhava First Look: ఈ సారి ‘అతిథి దేవోభవ’ అంటున్న డైలాగ్ కింగ్ సాయికుమార్‌ తనయుడు

హీరోగా మాంచి టర్నింగ్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు డైలాగ్ కింగ్ తనయుడు ఆది. తాజాగా ‘అతిథి దేవోభవ’ అంటున్నాడు.

FOLLOW US: 

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయికుమార్ తనయుడు ఆది. ఇప్పటి వరకూ ఆది నటించిన సినిమాలన్నీ మంచి టాక్ సంపాదించుకున్నాయి కానీ తన కెరీర్ టర్న్ అయ్యే అవకాశం కల్పించలేకపోయాయి. తాజాగా ఆది నటిస్తోన్న సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.

శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి  ''అతిథి దేవోభవ'' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. క్లాస్ గా కనిపిస్తోన్న ఆది ఓ అద్దం వైపు పరిగెత్తుతున్నట్టుంది. అద్దంలో హీరోయిన్ నువేష్కా ను హత్తుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ''అతిథి దేవోభవ'' సినిమాకి నాగేశ్వర్ దర్శకుడు, రాజబాబు మిర్యాల-అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నాడు.

Also Read: నాలుగేళ్ల తర్వాత మళ్లీ హాలీవుడ్‌లోకి దీపిక..ఈసారి హీరోయిన్‌గా మాత్రమే కాదండోయ్..

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ప్రేమకావాలి’ సినిమాతోనే హిట్టు కొట్టాడు ఆది. ఆ తర్వాత ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ సినిమాలు  కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఈ మధ్య ఆదికి పెద్దగా కలసి రాలేదు. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’, ‘శశి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో మరోసారి కథల ఎంపికపై జాగ్రత్త పడినట్టున్నాడు. ఇప్పటికే ‘బ్లాక్’ అనే మూవీ చేస్తోన్న ఆది  ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1’అనే సినిమాలో నటిస్తున్నాడు. ”బ్లాక్” అనే సినిమా కోసం ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌‌‌ ఆకట్టుకున్నాయి. ‘కంటికి కనిపించని కాలయముడు.. ఊహించని కపట నేత్రంతో పద్మవ్యూహంలోకి నెట్టాడు..’ విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు.. మరి నేను వెతుకున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు?’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. జిబి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తండ్రికి కలిసొచ్చిన పోలీస్ డ్రెస్ తనకి కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాడు ఆది.

“అతిథి దేవోభవ”. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇంప్రెసివ్ గా ఉందంటున్నారు సినీ ప్రియులు. 'అతిథి దేవోభవ' లో ఆది సాయి కుమార్, నువేక్షతో పాటు రోహిణి, సప్తగిరి, సూర్య, ఆదర్శ్, ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న “అతిథి దేవోభవ” త్వరలోనే విడుదలకానుంది.

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..

Also Read:నిర్మాతగా తాప్సి.. తొలి సినిమా ‘బ్లర్’ షూటింగ్ పూర్తి, నైనిటాల్‌లో సంబరాలు

Also Read: వరుడు చింత పిక్కల ‘ప్రేమ్ కుమార్’.. సునందగారి సింగిల్ పుత్రుడు, వధువు లేచిపోయిందట!

Published at : 01 Sep 2021 02:14 PM (IST) Tags: Adi Saikumar Son Of Sai Kumar Adi Latest movie Atithi Devo Bhava First Look Out

సంబంధిత కథనాలు

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్

F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్

O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!

O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి

Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి

Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?

Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?

Weather Updates : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 18th May 2022: ఈ రాశివారు పనితీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవ్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 18th May 2022: ఈ రాశివారు పనితీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవ్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి