అన్వేషించండి

Pooja Hegde: వారెవ్వా ఎంత శ్రద్ధ, కాలికి గాయమైనా షూటింగ్‌లో పాల్గొన్న బుట్టబొమ్మ!

వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పూజా హెగ్డే, సోషల్ మీడియా వేదికగా షాకింగ్ ఫోటోలను షేర్ చేసింది. కాలికి గాయమైనా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలోనూ సత్తా చాటుతోంది పూజా హెగ్డే. అన్ని ఇండస్ట్రీలలోనూ ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఓవైపు ఆమె నటించిన తాజా సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా, ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. అటు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న ‘జనగణమన’ సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ లో రెండు సినిమాలను లైన్లో పెట్టింది.

కాలికి గాయమైనా షూటింగ్ లో పాల్గొన్న పూజా

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా హెగ్డే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను కలవర పాటుకు గురి చేశాయి. తన కాలికి గాయమైందని చెప్తూ ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్ చేసింది. కాలికి బ్యాండేజ్ ఉన్నా, ముఖానికి మేకప్ వేసుకుంటూ కనిపించింది ఈ పొడుగు కాళ్ల బ్యూటీ. సినిమా షూటింగ్ పట్ల ఈమెకు ఉండే కమిట్‌మెంట్‌కు ఈ ఫోటోనే సాక్ష్యం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Pooja Hegde: వారెవ్వా ఎంత శ్రద్ధ, కాలికి గాయమైనా షూటింగ్‌లో పాల్గొన్న బుట్టబొమ్మ!

Read Also: ‘సర్దార్’ ఆడియన్స్ రివ్యూ: కార్తీ ఫ్యాన్స్‌కు పండగేనట

క్షణం తీరిక లేకుండా వరుస షూటింగులు

వాస్తవానికి పూజా కాలుకు నిన్ననే గాయమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లలో నిన్ననే  ఫోటోలను షేర్ చేసింది. గాయం మానే వరకు సినిమాలకు బ్రేక్ ఇస్తుందని అభిమానులు భావించారు. కానీ, అందరినీ ఆశ్చర్య పరుస్తూ శుక్రవారం షూటింగ్ లో పాల్గొంది. కాలికి పట్టీ వేసుకునే షూటింగ్ కు హాజరైంది.  షో నడవాలి కదా అంటూ కాలి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. వరుస సినిమాలు చేయడం, చాలా సినిమాల షూటింగులు శరవేగంగా జరుగుతుండటంతో ఆమెకు రెస్టు తీసుకునే వెసులు బాటు కూడా ఉండటం లేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో షూటింగ్స్ లో పాల్గొంటుందని ఆమె అనుచరులు తెలిపారు.     

Read Also: ‘ఓరి దేవుడా’ ఆడియన్స్ రివ్యూ - ఊహించని స్పందన!

ముంబైలో ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమా షూటింగ్ కు హాజరు  

ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసికా జాన్’ సినిమా షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఫైనల్ సీన్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే ఈ షూటింగ్ కు పూజా తప్పని పరిస్థితుల్లో హాజరైనట్లు సమాచారం. అటు గాయం నుంచి పూజా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May11th: గెస్ట్‌హౌస్‌కు కుటుంబంతో సహా వచ్చిన సూర్యనారాయణ. భర్తను దాచిపెట్టేసిన ప్రియంవద
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: గెస్ట్‌హౌస్‌కు కుటుంబంతో సహా వచ్చిన సూర్యనారాయణ. భర్తను దాచిపెట్టేసిన ప్రియంవద
Jagadhatri Serial Today May 11th: కేదార్ తన మనవడని తెలుసుకున్న వీరశంకర్‌...సుధాకర్‌కు రెండుల గడువిచ్చిన వీరశంకర్‌
జగద్ధాత్రి సీరియల్: కేదార్ తన మనవడని తెలుసుకున్న వీరశంకర్‌...సుధాకర్‌కు రెండుల గడువిచ్చిన వీరశంకర్‌
Podharillu Serial Today May 11th: తండ్రిపైనే గెలిచిన మహాలక్ష్మీ..ఆది కూతురుని ఎవరు కిడ్నాప్ చేశారు..?
పొదరిల్లు: తండ్రిపైనే గెలిచిన మహాలక్ష్మీ..ఆది కూతురుని ఎవరు కిడ్నాప్ చేశారు..?
Trisha Vijay Krishnan: TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Shreyas Iyer Equals Rare IPL Record: శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
7 Seater Cars For Families: పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
Embed widget