అన్వేషించండి

Sardar Movie Audience Review: ‘సర్దార్’ ఆడియన్స్ రివ్యూ: కార్తీ ఫ్యాన్స్‌కు పండగేనట

తమిళ టాప్ హీరో కార్తి నటించిన తాజా మూవీ ‘సర్దార్’. ఈ సినిమా ఇవాళ(అక్టోబర్ 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని చూసిన ఆడియెన్స్ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మిళ హీరో కార్తి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో దిట్ట. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎవరూ ఆలోచించని కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఆయన సినిమాలను తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా బాగానే ఇష్టపడుతారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. మంచి జనాదారణ దక్కించుకున్నాయి.  

ఈ ఏడాది ‘విరుమాన్’తో సూపర్ హిట్ కొట్టిన కార్తి, తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’తో ఇండస్ట్రీ హిట్ సాధించాడు. తాజాగా ‘సర్దార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు.  ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. అందాల తారలు రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా చేశారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అక్కినేని నాగార్జున సమర్పిస్తున్నాడు. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షో పడింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు.. మూవీ ఎలా ఉందో చెప్తూ  ట్విట్టర్ వేదికగా రివ్యూలు రాస్తున్నారు. ఇంతకీ వారు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి బ్లాక్ బస్టర్ ‘సర్దార్’

‘సర్దార్’ సినిమాపై ఆడియెన్స్ నుంచి పూర్తిగా పాజిటివ్ టాక్ వస్తున్నది. 2022 సంవత్సరం కార్తికి బాగా కలిసిసొచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో ‘విరుమాన్’, ‘పొన్నియిన్ సెల్వన్ తో అద్భుత విజయాలను అందుకున్న కార్తి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిందంటున్నారు. ఈ సినిమా ఓవరాల్ గా సూపర్ ఉందంటున్నారు. సినిమాలో వంకపెట్టే అవకాశం లేదంటున్నారు. దివాళి బ్లాక్ బస్టర్ మూవీగా ‘సర్దార్’ నిలిచిందంటున్నారు. సినిమాకు సంగీతం ప్రాణంగా నిలిచిందంటున్నారు. బీజీఎం అద్భుతంగా ఉందంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఫర్ఫార్మెన్స్ అద్భుతం అంటున్నారు. ఇంకా ఎవరెవరు ఏమంటున్నారో చూసేయండి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?
కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?
Akshay Kumar : న్యూడ్ ఫోటోస్ పంపు - ఆన్ లైన్‌లో అక్షయ్ కుమార్తెకు మెసేజ్ - ఆకతాయి అరెస్ట్
న్యూడ్ ఫోటోస్ పంపు - ఆన్ లైన్‌లో అక్షయ్ కుమార్తెకు మెసేజ్ - ఆకతాయి అరెస్ట్
Elli Avram: లగెత్తరో ఆజాము... చేతిలో బీరు బాటిల్‌తో నటి
లగెత్తరో ఆజాము... చేతిలో బీరు బాటిల్‌తో నటి
Leader OTT : ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ లీడర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ లీడర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: పదవీ గండం నుంచి గట్టెక్కిన అజారుద్దీన్! రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
Telangana News: పదవీ గండం నుంచి గట్టెక్కిన అజారుద్దీన్! రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
Andhra Pradesh Petrol and Diesel Crisis News: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సంక్షోభం! పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు! అప్రమత్తమైన ప్రభుత్వం కీలక ప్రకటన!
Kavitha TRS: కేసీఆర్ మరబొమ్మ, పదేళ్ల పాలనలో తప్పులకు నాదీ బాధ్యత కొంత ఉంది, క్షమించండి! టీఆర్‌ఎస్ చీఫ్ కవిత హాట్ కామెంట్స్!
కేసీఆర్ మరబొమ్మ, పదేళ్ల పాలనలో తప్పులకు నాదీ బాధ్యత కొంత ఉంది, క్షమించండి! టీఆర్‌ఎస్ చీఫ్ కవిత హాట్ కామెంట్స్!
TRS vs BRS: కవిత టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ కౌంటర్ అటాక్! పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్!
కవిత టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ కౌంటర్ అటాక్! పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్!
TRS Kavitha : కీలక హామీలతో ఎన్నికల యుద్ధభేరీ మోగించిన టీఆర్‌ఎస్ చీఫ్ కవిత! ఏంటీ పాంచజన్యం? అందులో ఏం ఉన్నాయి?
కీలక హామీలతో ఎన్నికల యుద్ధభేరీ మోగించిన టీఆర్‌ఎస్ చీఫ్ కవిత! ఏంటీ పాంచజన్యం? అందులో ఏం ఉన్నాయి?
Kavitha TRS: కవిత పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్‌ఎస్‌కు షాక్! ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది!
కవిత పార్టీ ప్రారంభించిన మొదటి రోజే బీఆర్‌ఎస్‌కు షాక్! ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది!
Petro rates: పెట్రోలు ధరల పెంపు లేదంటున్న కేంద్రం - ఏప్రిల్ 29 తర్వాత పెంచకుండా ఉండగలరా?
పెట్రోలు ధరల పెంపు లేదంటున్న కేంద్రం - ఏప్రిల్ 29 తర్వాత పెంచకుండా ఉండగలరా?
Yash Reaction : టాక్సిక్‌లో రొమాంటిక్ సీన్స్ - యశ్ రియాక్షన్ ఇదే... లేడీ డైరెక్టర్‌పై ప్రశంసలు
టాక్సిక్‌లో రొమాంటిక్ సీన్స్ - యశ్ రియాక్షన్ ఇదే... లేడీ డైరెక్టర్‌పై ప్రశంసలు
Embed widget