అన్వేషించండి

Anasuya: జూనియర్ దేవరకొండ ‘చాలా ఇంటెన్స్’- ఇంతకీ అనసూయ తిట్టిందా? పొగిడిందా?

విజయ్ దేరకొండ అంటేనే మండిపడే అనసూయ, అతడి తమ్ముడిపై ప్రశంసలు కురిపించింది. జూనియర్ దేవరకొండ00 చాలా ఇంటెన్స్ అంటూ ట్వీట్ చేసింది. ఇంతకీ అనసూయ తిట్టిందా? పొగిడిందా? అభిమానులకు అర్థం కావట్లేదు.

నసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ పంచాయితీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మొదలైన వీరి గొడవ తాజా మూవీ ‘ఖుషి’ వరకు కొనసాగింది. ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండటంపై కూడా అనసూయ ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేసింది. దీని తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. వాస్తవానికి గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే అనసూయ సోషల్ మీడియాలో విజయ్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తోంది. అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ తతంగం కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా అనసూయ ఈ కోల్డ్ వార్ పై స్పందించింది. ఇకపై తాను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని మనసులో మాట బయటకు చెప్పింది. 

‘బేబీ’ మూవీపై అనసూయ ప్రశంసలు

అనసూయ గొడవలకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పిన నేపథ్యంలో, అనుకున్న మాటను నిలబెట్టుకుంది. అంతేకాదు, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రం ‘బేబీ’పై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ట్విట్టర్ లో సినిమా ట్రైలర్ ను షేర్ చేస్తూ అభినందించింది. “పార్టీకి చాలా ఆలస్యం అయింది. కానీ, ఇప్పుడు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.  లవ్ యువర్స్ ట్రైలర్‌. ఈ ట్రైలర్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంది. నాకు తెలిసిన వాళ్ల కథ లాగే అనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఇంకా వేచి ఉండలేను” అంటూ రాసుకొచ్చింది. పనిలో పనిగా ఆనంద్ దేరకొండపైనా ప్రశంసలు కురిపించింది. విరాజ్ అశ్విన్ చాలా కూల్ గా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ చాలా ఇంటెన్స్ గా ఉన్నాడు. వైష్ణవి చైతన్య చాలా ప్రామిసింగ్ గా ఉందని వెళ్లింది.

అనసూయ ప్రశంసలపై నెటిజన్ల ఆశ్చర్యం

అటు ‘బేబీ’ మూవీపై అనసూయ చేసిన ట్వీట్ ఇండస్ట్రీ వర్గాల్లోనూ సంచనలం కలిగిస్తోంది. ఇది నిజంగా పొగడ్తనా? లేదా వ్యంగ్యమా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా అనసూయ అన్నమాట నిలబెట్టుకుందని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అనసూయ-విజయ్ కు మధ్య వివాదం ఏంటి

గతంలో విజయ్ దేవరకొండ సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఆ సినిమా లో కొన్ని బోల్డ్ డైలాగ్ లను మ్యూట్ చేశారు. అయితే, సినిమా రిలీజ్ అయినప్పుడు విజయ్ ఓ థియేటర్ విజిట్ కు వెళ్లాడట. అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సినిమాలో మ్యూట్ చేసిన బోల్డ్ డైలాగ్ లను అక్కడున్న యూత్ తో పలికించే ప్రయత్నం చేశాడు. ఆ విషయం పై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ తల్లిగా ఆ విషయం తనను బాధించిందని, అలా చేయొద్దు అని విజయ్ కు చెప్పింది. ఆ తర్వాత నుంచే తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కు దారి తీసింది.  ఇక ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ మూవీ జులై 14న విడుదల కానుంది.

Read Also: ‘జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget