అన్వేషించండి

'సీటీమార్'తో నా ఫ్రెండ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. గోపీచంద్​కు ప్రభాస్ విషెస్

గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం సీటీమార్ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.

గోపీచంద్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేశాడు. గోపీచంద్​ బ్లాక్​ బస్టర్ హిట్​ కొట్టారని చెప్పాడు.

గోపీచంద్, తమన్నా ప్రధానపాత్రల్లో సంపత్ నంది చిత్రాన్ని తెరకెక్కించారు.  వినాయక చవితి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్​తో  తెచ్చుకుంటోంది.  ఈ సందర్భంగా మూవీ సక్సెస్​పై స్పందించారు రెబల్​స్టార్ ప్రభాస్. బ్లాక్​బస్టర్​ కొట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

సీటీమార్ తో నా మిత్రుడు బ్లాక్​బస్టర్ హిట్​ కొట్టాడు. చాలా సంతోషంగా ఉంది. కొవిడ్​ రెండో వేవ్​ తర్వాత థియేటర్​ వేదికగా పెద్ద సినిమాను విడుదల చేసే ధైర్యం చేసిన చిత్ర యూనిట్​ను మెచ్చుకోవాలి.. అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా కనిపిస్తారు. 'సీటీమార్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సిన కొన్నికార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అన్ని అడ్డంకులు దాటుకొని గ‌త నెల‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాకు క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది. అయితే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారని జోరుగా టాక్ నడిచింది. చివరకు థియేటర్లలోనే సినిమాను విడుదల చేశారు.

Also Read: Seetimaarr Movie Review : సీటీమార్ మూవీ రివ్యూ.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్..

Also Read: Bigg Boss 5 Telugu : ఈ వారం వారిద్దరూ సేఫ్.. కాజల్ నటిస్తూనే ఉందన్న ఉమాదేవి.. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన షణ్ముఖ్..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Cockroach Telugu Movie: పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget