అన్వేషించండి

Aadhi Pinishetty: ఆ హీరోయిన్ తో ఆది పినిశెట్టి పెళ్లి, నిజమేనా?

'యాగవరాయినుం నా కాక్క' అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నటించింది నిక్కీ. ఈ

టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 'బుజ్జిగాడు' సినిమా ఫేమ్ సంజనా గల్రానీ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిక్కీ గల్రానీ. కోలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. 

'యాగవరాయినుం నా కాక్క' అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నటించింది నిక్కీ. ఈ సినిమాను తెలుగులో 'మలుపు' పేరుతో విడుదల చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. అంతేకాకుండా.. కొన్నాళ్లక్రితం ఆది పినిశెట్టి ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్ కి నిక్కీ హాజరైంది. ఆ తరువాత కొన్ని నెలలకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

ఇప్పుడు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు.. వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి డేట్ ని ప్రకటించే అవకాశం ఉందంటూ కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా, విలన్ గా కొన్ని సినిమాలు చేస్తున్నారు.    

Also Read: 'పెన్నీ సాంగ్' ప్రోమో, ఫ్యాన్స్ కి మహేష్ బాబు సర్‌ప్రైజ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani)

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం సిరిని చంపడానికి అంబిక ప్లాన్! తల్లి కంటే కొడుకు పెద్ద దొంగ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం సిరిని చంపడానికి అంబిక ప్లాన్! తల్లి కంటే కొడుకు పెద్ద దొంగ!
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
OM Glimpse Review : ధనుష్ ఓం గ్లింప్స్ - ఫవర్ ఫుల్ కార్తికేయన్‌గా మమ్ముట్టి
ధనుష్ ఓం గ్లింప్స్ - ఫవర్ ఫుల్ కార్తికేయన్‌గా మమ్ముట్టి
Godavari Serial Today September 7th: 'గోదావరి' సీరియల్: సంజయ్ ఇంట్లో అద్దెకి ఉండనున్న జాను! కొత్త లవ్ ట్రాక్ మొదలవుతుందా! అడ్రస్ తెలుసుకున్న సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్ ఇంట్లో అద్దెకి ఉండనున్న జాను! కొత్త లవ్ ట్రాక్ మొదలవుతుందా! అడ్రస్ తెలుసుకున్న సూర్య!

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget