అన్వేషించండి

Upcomeing Telugu Movies: ఈ వారం సినిమాల వరద, థియేటర్లలో 10, ఓటీటీల్లో 24 చిత్రాలు విడుదల

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. సుమారు 10 సినిమాలు థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యాయి. అటు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

వారం పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. వారంలో అన్నీ చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సుమారు 10 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. కాస్త చెప్పుకోదగిన చిత్రాల్లో ‘రంగబలి‘, ‘రుద్రంగి‘ సినిమాలు ఉన్నాయి. ఓటీటీల్లో మాత్రం ఈ వారం ఏకంగా 24 సినిమాలు విడుదలకానున్నాయి. పలు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు

1. రంగబలి – జూలై 7న విడుదల

2. రుద్రంగి – జూలై 7న విడుదల

3. భాగ్ సాల్ – జూలై 7న విడుదల

4. ఇద్దరు – జూలై 7న విడుదల

5. సర్కిల్ – జూలై 7న విడుదల

6. ఓ సాథియా – జూలై 7న విడుదల

7. మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ – జూలై 7న విడుదల

8. నాతో నేను – జూలై 7న విడుదల

9. 7:11 PM – జూలై 7న విడుదల

10. ఇన్సీడియస్ ది రెడ్ డోర్ – జూలై 6న విడుదల

ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు   

అమెజాన్ ప్రైమ్ వీడియో

1. బాబీలోన్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 5న విడుదల

2. స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) - జూలై 6న విడుదల

3. అదురా (హిందీ సిరీస్) - జూలై 7న విడుదల

4. ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 7న విడుదల

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

1. గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 3న విడుదల

2. కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) - జూలై 5న విడుదల

3. IB 71 (హిందీ సినిమా) - జూలై 7న విడుదల

నెట్‌ఫ్లిక్స్

1. అన్‌నోన్: ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 3న విడుదల

2. ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 3న విడుదల

3. హోమ్ రెకర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 3న విడుదల

4. ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 6న విడుదల

5. ఫేటల్ సెడక్సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 7న విడుదల

6. ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 7న విడుదల

7. ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 7న విడుదల

8. హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 7న విడుదల

9. డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) - జూలై 7న విడుదల

జీ5

1. అర‍్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) - జూలై 7న విడుదల

2. తర్లా (హిందీ మూవీ) - జూలై 7న విడుదల

జియో సినిమా

1. ఇష్క్ నెక్స్ట్ డోర్ (హిందీ చిత్రం) - జూలై 3న విడుదల

2. బ్లయిండ్ (హిందీ మూవీ) - జూలై 7న విడుదల

3. ఉనాద్ (మరాఠీ సినిమా) - జూలై 8న విడుదల

సోనీ లివ్

1. ఫర్హానా (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 7న విడుదల

2. హవా (బంగ్లాదేశీ మూవీ) - జూలై 7న విడుదల

Read Also: రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget