అన్వేషించండి

Spam Calls: స్పామ్, ఎన్నికల కాల్స్ తో విసిగిపోతున్నారా? - ఇలా చేస్తే ఆ కాల్స్ రావు!

Election Calls: ప్రస్తుతం ఎన్నికల హీట్ నేపథ్యంలో ప్రతిరోజూ ఐవీఆర్ఎస్, స్పామ్ కాల్స్ పదుల సంఖ్యలో వస్తుంటాయి. మరి వాటిని అవి రాకుండా మీ మొబైల్ లో ఏం చెయ్యాలో తెలుసా!

Process To Block The Election And Spam Calls: దేశమంతా ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎటు చూసినా నేతల ప్రచారం, విమర్శలు, ప్రతి విమర్శలు, బహిరంగ సభలు, రోడ్ షోలు, వాహనాల్లో నిరంతర క్యాంపెయిన్ ఇవే ఇవే దృశ్యాలు. ఇటు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, నేతలు, రాజకీయ పార్టీలు బహిరంగంగానే కాదు.. డిజిటల్ పరంగానూ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని చూస్తున్నాయి. ఇందుకోసం ఫోన్ కాల్స్, సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీల పథకాల ప్రచారం, తాము చేసిన అభివృద్ధి అంటూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాయి. కొన్ని స్పామ్ కాల్స్ (Spam Calls), ఎన్నికల కాల్స్ (Election Calls)తో సైతం మొబైల్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. రోజంతా ఎన్నికల కాల్స్ తో విసిగిపోతున్న వారి కోసం.. వాటిని ఎలా బ్లాక్ చేయాలో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాల్స్ ఎలా బ్లాక్ చేయాలంటే.?

  • 'ఎయిర్ టెల్' వినియోగదారులైతే ప్లే స్టోర్ నుంచి 'ఎయిర్ టెల్ థ్యాంక్స్' (Airtel Thanks) యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసిన అనంతరం 'ప్రీ పెయిడ్' ఆప్షన్ దగ్గర సెలక్ట్ చేసిన అనంతరం కిందకు వెళ్లి 'మోర్' (More) ఆప్షన్ సెలక్ట్ చేసి DND (Do Not Disturb) ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత Manageపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Block All (Except Trasactional Communications) సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత Submit పై క్లిక్ చేయాలి. (Prepaid >More >DND >Manage >Block All >Submit) ఇలా చేస్తే ఎయిర్ టెల్ వినియోగదారులకు స్పామ్, ఐవీఆర్ఎస్ కాల్స్ రాకుండా చెయ్యొచ్చు.
  • అదే, జియో నెట్ వర్క్ వినియోగదారులైతే 'My Jio' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన అనంతరం  Menu >Settings >Service Settings >Do not Disturb > Fully Blocked >Save క్లిక్ చేస్తే.. స్పామ్, ఎన్నికల ఐవీఆర్ఎస్ కాల్స్ మీ మొబైల్ కు ఇక రావు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేస్తూ ఎన్నికల ఐవీఆర్ఎస్ కాల్స్, స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం పొందండి.

Also Read: Parakala Prabhakar : బీజేపీ మళ్లీ గెలిస్తే ఉత్తరకొరియా , రష్యా తరహా ప్రజాస్వామ్యం - ఎలక్టోరల్ బాండ్లు అతి పెద్ద స్కాం - పరకాల ప్రభాకర్‌తో ఎబీపీ ప్రత్యేక ఇంటర్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget